Home Cinema Shriya Saran : శ్రియ సరన్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే మతిపోతది.. స్టార్ హీరోలతో...

Shriya Saran : శ్రియ సరన్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే మతిపోతది.. స్టార్ హీరోలతో సాటిగా..

Shriya Saran : టాలీవుడ్ ఇండస్ట్రీలో గత రెండు దశాబ్దకాలం నుండి సినెమాలు చేస్తూ సత్తా చాటుకుంటున్న హీరోయిన్లలో శ్రియ సరన్ కూడా ఒక్కరు. శ్రియ ఇష్టం అనే సినిమాతో టాలీవుడ్ వెండి తెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమా 2001 లో విడుదలైంది. ఈ అందాల తార అప్పటినుండి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించింది మరియు స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసింది. ఈ అమ్మడు(Shriya Saran Properties) ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలకు హీరోయినిగా నటించి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.

shriya-saran-property-list-and-montly-income-will-blow-your-mind

ఈవిడ అందానికి మన తెలుగు ప్రజలు మంత్రముగ్దులై పోయారు. శ్రియ తన నటన, డాన్స్ లు మరియు అమాయకత్వంతో అని వర్గాల సినిమా ఫాన్స్ ను ఆకట్టుకుంది. ఈ అమ్మడు తెలుగు తో పాటు తమిళం, మలయాళం, హిందీ మరియు కనడ లో 75 కు పైగా సినిమాలు సినిమాలు చేసింది. ఇలా తనకంటూ కొంత ఫ్యాన్ బెయ్స్ ను సంపాదించుకుంది శ్రియ సరన్. ఈ అమ్మడు కొని సంవస్త్రాలు సినిమాలతో బిజీ ఉంది మరియు ఆ తరువాత కొంత విరామం తీసుకొని తానూ ప్రేమించిన రష్యా టెన్నిస్ ప్లేయర్ ను పెళ్లి చేసుకుంది.

వీరి వివాహం 2018 లో జరిగింది. శ్రియ భర్త పేరు ఆండ్రీ కోచ్చివ్. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మరియు వీరి ప్రేమకు చిహ్నాంగా ఓ బిడ్డ కూడా పుట్టింది. ఇలా ఎంతో సంతోషంగా తన జీవితాన్ని భర్త మరియు బిడ్డతో జీవిస్తుంది శ్రియ. ఓ బిడ్డ కు జన్మనిచ్చాక కూడా శ్రియ అందం ఏమాత్రం తగ్గలేదు అని చెప్పుకోవాలి. ప్రస్తుతం మల్లి శ్రియ సినిమాలలో నటిస్తుంది. ఈ అమ్మడు సినిమాలు తో పాటు వెబ్ సిరీస్ లోను నటిస్తుంది మరియు కొన్ని బ్రాండ్స్ కు అమ్మబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది.

ఇలా శిరయ ఎన్నో విధాలుగా డబ్బులు సంపాదిస్తుంది. ఆమె ఒక్క సినిమాకు పారితోషకంగా 3 నుండి 4 కోట్లు తీసుకుంటాడట. బ్రాండ్ ను ప్రోమోట్ చేస్తునందుకు డబ్బులు గట్టిగానే ఇస్తారు. ఇలా ఆమె(Shriya Saran Properties) డబ్బు సంపాదించి ఆస్తులు కొన్నది. అవి ఇపుడు ఆమెకు బలంగా నిలబడాయి అని చెప్పుకోవచ్చు.

ఈ అమ్మడు ప్రస్తుత ఆస్తి విలువలు సుమారు 30 కోట్ల రూపాయిలు ఉంటాయట. దీనితో పాటు శ్రియ భర్త కూడా బిజినెస్ చేసి గట్టిగానే సంపాదిస్తాడంట. ఈ దంపతులు ప్రస్తుతం ముంబై లో 8 కోట్లు విలువ చేసే ఇంట్లో ఉంటున్నారట మరియు లగ్జరీ కార్స్ కూడా ఉన్నాయట.

Exit mobile version