Home Cinema Shruti Haasan : శృతి ఇంత మంది స్టార్ హీరోలతో ఎఫైర్ నడిపిందా.. మామూలు ఆడది...

Shruti Haasan : శృతి ఇంత మంది స్టార్ హీరోలతో ఎఫైర్ నడిపిందా.. మామూలు ఆడది కాదు..

Shruti Haasan : శృతి హాసన్ హీరోయిన్ గా టాలీవుడ్ లో మంచి స్తానం దక్కించుకుంది మరియు ఈ అమ్మడు ఎన్నో హిట్ చిత్రాలలో బడా స్టార్ల సరసన నటించి స్టార్ స్టేటస్ ను అందుకుంది. శృతి హాసన్ కమల్ హాసన్ కూతురైనప్పటికీ తన సినీ ప్రయాణంలో తన తండ్రి పేరు ను అస్సలు వాడలేదు మరియు తన టాలెంట్ తో గొప్ప నటి గా పేరు సినీ ఇండస్ట్రీలో సంపాదించుకుంది. ఈ అమ్మడు తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు తమిళ(Shruti Haasan Affair) మరియు మళియాల చిత్రాలలో కూడా నటించింది.

shruti-haasan-affair-with-this-tollywood-star-heros

ఇలా తన సినిమా కెరీర్ కొనసాగిస్తుంది ఈ ముద్దు గుమ్మా. అయితే తన సినిమాలు ఎంతలా ట్రెండ్ అయ్యాయో, ఈ అమ్మడు రేలషన్ షిప్స్ కూడా అంతలా ట్రెండ్ అయ్యాయి అని చెప్పుకోవడంలో ఎలాటి సందేహం లేదు. ఈ అమ్మడు మొదట సిద్ధార్త్ నటించిన అనగనగ ఓ ధీరుడు సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకు పరిచయ అయ్యింది. సిద్దార్థ్ కు ఏంటో మంది హీరోయిన్ల తో ఎఫైర్ ఉన్నది మన అందరికి తెలిసినదే. ఈ సినిమా షూటింగ్ అప్పుడు సిద్దార్థ్ మరియు

శృతి ఎంచక చెట్టాపట్టాలు ఏసుకొని తిరుగారు మరియు ఆ తరువాత ఇద్దరికీ పడక బ్రేక్ అప్ చేసుకున్నారు. దిని తరువాత ప్రేమమ్ సినిమా సమయంలో ఈ అమ్మడు నాగచైతన్య ప్రేమలో పడిందంటే ఎవ్వరు నమ్మరు. కానీ ఇది నిజం.. శృతి మరియు చైతన్య ఇద్దరు ఒకరిని ఒక్కరు అర్ధం చేసుకొని లవ్ విత్ బెనిఫిట్స్ పొందారు మరియు ఆ తరువాత ఎవరి దారి వారు చూసుకున్నారు. దీనికి కారణం అప్పటికే నాగచైతన్య సమంత తో ప్రేమలో ఉండడమే కారణం.

ఇలా శృతి హాసన్ కు ఎందరో స్టార్ హీరోలతో ఎఫైర్ ఉందని పలు న్యూస్ వస్తూనే ఉంటాయి. ఈ అమ్మడు పెళ్ళైన హీరో ధనుష్ తో కూడా ఎఫైర్ నడిపింది. వీరిద్దరూ కలిసి త్రి(Shruti Haasan Affair) సినిమాలో కలిసి నటించారు.

ఆ సమయం లో వీరిద్దరూ ఎంచక చెట్టపట్టాలు వేసుకొని తీరిగారు మరియు వీరి విషయం ధనుష్ భార్య ఐశ్వర్యకు తెల్వగా ఇద్దరు సినిమా కోసమే టైం స్పెండ్ చేస్తున్న అని మాయ మాటలు చెప్పి వీరి ఎవ్వరం నడిపించారు. ఇలా ఈ అమ్మడు తిరుగని హీరోనే లేదట.

Exit mobile version