Home Cinema Shruti Haasan : బాయ్ ఫ్రెండ్ తో బ్రేక్ అప్ చేసుకున్న శృతి హాసన్.. ఇదే...

Shruti Haasan : బాయ్ ఫ్రెండ్ తో బ్రేక్ అప్ చేసుకున్న శృతి హాసన్.. ఇదే కారణం..

Shruti Haasan : కమల్ హాసన్ కూతురు శ్రుతి హాసన్ సినిమాల్లో నటించడం కంటే తన మీద వచ్చిన రూమర్స్ తోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే ఇండస్ట్రీతో సంబంధం ఉన్న చాలా మందితో ఎఫ్ఫైర్లు ఉన్నాయి అని శృతి హాసన్ మీద చాలా వార్తలు వచ్చాయ. శ్రుతి హాసన్ తండ్రి కమల్ హాసన్ పై కూడా అప్పట్లో ఇలాంటి వార్తలు ఎన్నో వినిపించాయి. ఇపుడు శృతి హాసన్ కూడా అదే దారిలో వెళుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే శృతి డూడుల్ ఆర్టిస్ట్ అయిన శాంతాను హజారికాతో ప్రేమలో ఉన్నట్లు మన అందరికి తెలిసిన విషయమే. తాజాగా వీరిద్దరూ విడిపోయారు అని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి ఈ వార్త ప్రచారంలోకి రావడానికి ప్రధాన కారణం ఏమిటో మనం ఇక్కడ తెసులుసుకుందాం. అయితే సింగర్‌గా, హీరోయిన్‌గా సౌత్‌లో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న శృతి హాసన్ సమయం దొరికినప్పుడల్లా తన బాయ్‌ఫ్రెండ్ శాంతనుతో కలిసి దిగిన చిత్రాలను అభిమానులతో పంచుకుంటుంది.

sruti-haasan-break-up-with-her-boyfriend-news-circulating-all-over-internet

వీరిద్దరి ఫోటోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేసేది. కానీ ఇటీవల ఆమె వీరికి సంబందించిన ఒక్క ఫోటోను కూడా షేర్ చేయలేదు. అంతేకాకుండా, వారు ఒకరినొకరిని ఇంస్టాగ్రామ్ ఖాతాలలో అన్ ఫాలో కూడా చేసుకున్నారు. శృతి హాసన్ తన కాతాలో నుండి వీరు దిగిన ఫోటోలను కూడా తొలగించింది. ఇదంతా చూస్తే వీరు విడిపోయారు అని అనుమానులు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ వార్తా ట్రెండ్ అవుతుంది.

Exit mobile version