Home Cinema Singer Chinmayi: మొత్తం విప్పేసి ఏమి లేకుండ వీడియో కాల్ మాట్లాడమన్నాడు ఆ హీరో..

Singer Chinmayi: మొత్తం విప్పేసి ఏమి లేకుండ వీడియో కాల్ మాట్లాడమన్నాడు ఆ హీరో..

Singer Chinmayi: టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఎప్పటి నుండో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కొంతమంది హీరోయిన్లు ఓపెన్ గానే తెలిపారు. మరికొంతమంది అయితే దీనిపై ఉద్యమాలే నడిపారు. సోషల్ మీడియా లో ఈ సమస్య పై అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన వారిలో ఒకరు ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ మరియు సింగర్ చిన్మయి. ఈమె ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత కి మొదటి సినిమా నుండి డబ్బింగ్ చెప్తూ వచ్చింది. హస్కీ వాయిస్ తో కుర్రాళ్లకు మత్తెకించే మ్యాజిక్ చిన్మయి సొంతం. ఈమె ‘అందాల రాక్షసి’ హీరో రాహుల్ రవీంద్ర ని ప్రేమించి పెళ్లాడింది.

chinmayi-singer

సోషల్ మీడియా లో ఎల్లపుడూ ఆడవాళ్ళ తరుపున మాట్లాడుతూ వారి తరుపున పోరాటం చేస్తూ వచ్చే ఈమె, ఎల్లపుడూ వార్తల్లోనే ఉంటుంది. ఒక్కోసారి ఏమిటి ఈమె ఇంత నస క్యాండిడేట్ లాగ ఉంది నెటిజెన్స్ నుండి తీవ్రమైన నెగటివ్ కామెంట్స్ ని ఎదురుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. రీసెంట్ గా ఆమె(Singer Chinmayi) కెరీర్ ప్రారంభం లో ఎదురుకున్న క్యాస్టింగ్ కౌచ్ కి సంబంధించిన వివరాలను సోషల్ మీడియా లో అభిమానులతో పంచుకుంది. ఆమె మాట్లాడుతూ ‘నేను ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లో ఒక ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ ని కలిసాను.

ఆయన అంటే నాకు ఎంతో ఇష్టం, గౌరవం, చిన్న ఫోటో దొరికితే చాలు అని అనుకునేదానిని. ఆ రోజు ఆయనని కలిసే అవకాశం రావడం తో నా ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి. ఆ తర్వాత అతను నన్ను స్కైప్ లో మాట్లాడుకుందాం అనేలోపు ఎగిరి గంతులేసాను. వెంటనే నా ఐడీ ఇచ్చేసాను, స్కైప్ లో మాట్లాడుకున్న తర్వాత ఆయన నా బట్టలు మొత్తం విప్పేయమన్నాడు. ఒక్కసారిఒగా షాక్ కి గురి అయ్యాను, ఏమిటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు, చిన్నప్పటి నుండి నేను చూసిన లెజెండ్ ఇతనేనా నిజంగా ? అని అనిపించింది.

ఆవేశం కట్టలు తెచ్చుకుంది, ఇప్పుడు నేను ఇదంతా మీడియా కి చెప్తే మీ పరిస్థితి ఏమిటి అని అన్నాను, అప్పుడు ఆయన నువ్వు ఎవరికీ చెప్పుకున్నా లాభం లేదు, ఎవ్వరు ఇది నమ్మరు, ఇండస్ట్రీ లో నాకు ఉన్న ఇమేజి అలాంటిది’ అంటూ చెప్పుకొచ్చింది చిన్మయి. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. సింగర్ చిన్మయి మరియు తన భర్త సమంత కి చాల క్లోజ్ ఫ్రెండ్స్. సమంత సినెమాలకి డబ్బింగ్ కూడా చిన్మయి ఏ చెపుతూ ఉంటుంది. నాగ చైతన్య తో విడాకుల తరువాత సమంత కి బాగా క్లోజ్ గా ఉన్నది చిన్మయి మరియు తన భర్తనే.

Exit mobile version