Home Cinema Aarthi Agarwal: ఆ స్టార్ హీరో ఆర్తి అగర్వాల్ కి కడుపు చేశాడా..? పాపం జీవితాన్ని...

Aarthi Agarwal: ఆ స్టార్ హీరో ఆర్తి అగర్వాల్ కి కడుపు చేశాడా..? పాపం జీవితాన్ని సర్వనాశనం చేసాడుగా..

Aarthi Agarwal Pregnant: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తారాజువ్వ లాగ దూసుకొచ్చి, ఆ తర్వాత ఇండస్ట్రీ లో సడన్ గా మాయం అయిపోయిన హీరోయిన్స్ ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు ఆర్తి అగర్వాల్. విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా పరిచయమైనా ఆర్తి అగర్వాల్, ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి నేటి తరం స్టార్స్ తో హీరోయిన్ గా నటించిన ఆర్తి అగర్వాల్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి నిన్నటి తరం స్టార్ హీరోలతో కూడా కలిసి నటించింది.

aarthi-agarwal-pregnant

అంతే తరుణ్, ఉదయకిరణ్ లాంటి క్రేజీ యంగ్ హీరోల సినిమాల్లో కూడా నటించింది ఈ అమ్మాయి. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న ఈ అమ్మాయికి అకస్మాత్తుగా సినిమాల్లో అవకాశాలు పడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆమెకి అకస్మాత్తుగా ఇండస్ట్రీ లో అవకాశాలు తగ్గిపోవడానికి కారణం, హీరో తరుణ్ టీతో ప్రేమాయణం నడపడం వల్లే అని ఇండస్ట్రీ లో ఒక టాక్ అప్పట్లో జోరుగా నడిచింది(Aarthi Agarwal Pregnant). వీళ్లిద్దరు అప్పట్లో గాఢంగా పేమించుకొని డేటింగ్ కూడా చేసుకున్నారు, వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్న సమయం లో ఆర్తి అగర్వాల్ గర్భం కూడా దాల్చిట్టు అప్పట్లో రూమర్స్ వినిపించాయి.

తరుణ్ ని ఆర్తి అగర్వాల్ పెళ్లి చేసుకుందాం అని అడిగినప్పుడల్లా ఇప్పుడు కాదు, ముందు కెరీర్స్ సెట్ అవ్వాలి అని చెప్పి దాటవేశాడట. ఒకరోజు ఆర్తి అగర్వాల్ తల్లితండ్రులు ఈ విషయం తెలుసుకొని తరుణ్ తల్లి రోజా రమణి ని కలిసి పెళ్లి చేయాల్సిందిగా కోరారట. అప్పుడు రోజా రమణి మీ అమ్మాయి సినిమాల్లో పొట్టి దుస్తులు వేసుకొని కనిపిస్తూ ఉంటుంది, అలాంటి అమ్మాయి మా ఇంటికి కోడలు ఎప్పటికీ కాలేదు, దయచేసి ఏమనుకోకండి అని చెప్పి పంపించింది అట. ఇదే విషయాన్నీ ఆర్తి అగర్వాల్ కి చెప్పగా ఆమె డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుందట.

ఆ తర్వాత కొన్ని రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చి అమెరికా కి వెళ్లిందని, అక్కడ పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు కాపురం చేసి విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిందని, రీ ఎంట్రీ తర్వాత ఆమెకి సరిగా అవకాశాలు రాకపోవడం తో సన్నగా మారితే అవకాశాలు వస్తాయని భావించి లైపో సర్జరీ చేయించుకుందని, కానీ అది వికటించడం తో చనిపోయిందని ఆర్తి అగర్వాల్ కుటుంబ సభ్యులు పలు సందర్భాలలో తెలిపారు.

Exit mobile version