Home Cinema కాల్ గర్ల్ గా లైఫ్ బాగుంది అంటున్న తెలుగు హీరోయిన్..

కాల్ గర్ల్ గా లైఫ్ బాగుంది అంటున్న తెలుగు హీరోయిన్..

sobhita dhulipala talks about her character in money man

శోభిత ధూళిపాళ చాల మందికి ఈ హీరోయిన్ గురించి తెలియదు. తెనాలి జన్మించిన ఈ తెలుగు బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ లో సినిమాలు చేస్తూ యమా బిజీ గా ఉంది. అడివి శేష్ గూఢచారి సినిమాతో ఇండస్ట్రీ లోకి రంగప్రవేశం చేసింది శోభిత. ఆ సినిమాలో తన నటనతో చాల మంచి పేరు పాపులారిటీ సంపాదించుకుంది. ఈ అమ్ముడు 2013 లో జరిగిన మిస్ ఇండియా ఈవెంట్ లో రన్నర్ అప్ గా నిలిచింది. మొన్నటి వరకు నాగ చైతన్యతో కలిసి తిరిగి వార్తల్లో హల్ చల్ చేసింది. వీరిఇద్దరు ప్రేమలో ఉన్నారు అని పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని చాల నే వార్తలు వచ్చాయి..

శోభిత ప్రస్తుతం మంకీ మ్యాన్ అనే ఒక హాలీవుడ్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో తాను సీత అనే ఒక వేశ్య పాత్రోలో చేసింది. ఈ సినిమా ఏప్రిల్ 5న అమెరికా లో రిలీజ్ అయ్యి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ సినిమాని ఏప్రిల్ 26న ఇండియా లో కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక ఇంటర్వ్యూ లో తన పాత్ర గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో నా పాత్ర చాల ముఖ్యమైనది, ఈ పాత్రలో నాకు అవకాశం వచించినందుకు చాల గర్విస్తున్నాను. మీకు కూడా నేను చేసిన ఈ పాత్ర చాల నచ్చుతుంది అని భావిస్తున్న అంటూ చెప్పుకొచ్చింది శోభిత.

Exit mobile version