Home Cinema బోణి కపూర్ ప్రవర్తనపై స్పందించిన ప్రియమణి.. అందరి ముందల అలా చేసాడు..

బోణి కపూర్ ప్రవర్తనపై స్పందించిన ప్రియమణి.. అందరి ముందల అలా చేసాడు..

బాలీవుడ్ స్టార్ నిర్మాత అయినా బోనీ కపూర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. బోనీ తెలుగు వారికి కూడా సుపరిచితుడే. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలను నిర్మించిన ఈయన అప్పట్లో స్టార్ నటి అయినా శ్రీదేవిని పెళ్లిచేసుకున్నాడు. ప్రస్తుతం వీరి కూతురు జాన్వీ కపూర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటె, బోనీ కపూర్ ప్రస్తుతం మైదాన్ అనే సినిమాను నిర్మిస్తున్నారు. దీని సందర్బంగా ఇటీవల ఫోటోషూట్ పెట్టేరు.

ఈ ఫోటోషూట్ సమయంలో బోనీ కపూర్ హీరోయిన్ ప్రియమణి తో ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు. ఆ సమయంలో బోనీ కపూర్ నటి ప్రియమణి ను పట్టుకోరని ప్లేస్లలో చేతులు వేసాడు. ప్రియమణి ఏమి చేయలేని స్థితిలో అక్కడ నిలబడి ఆయన వైపు ఓ రకమైన లుక్ ఇవ్వడం ఇపుడు వైరల్ గా మారిన వీడియోలలో చూడవచ్చు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తండ్రి ఇలా చేయోచ అంటూ వ్యూయర్స్ కామెంట్లు పెడుతున్నారు.

priyamani-on-boney-kapoor-behaviour

మరి కొంత మంది అయితే ముసలోడి కానీ మహాను బావుందంటూ ఎటకారంగా కామెంట్లను విసురుతున్నారు. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇలాంటివి బాలీవుడ్ లో చాలా కామనే అని కొందరు అన్ను, తన వయసుకు డగట్టు ఉండాలని మరికొందరు అంటున్నారు. ఏదిఏమైనా అంత గొప్ప పోసిషన్ లో ఉండి బోనీ కపూర్ ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.

Exit mobile version