Home Cinema Sreeja: మూడవ భర్తని అభిమానులకు పరిచయం చేసిన చిరంజీవి రెండవ కూతురు శ్రీజా..

Sreeja: మూడవ భర్తని అభిమానులకు పరిచయం చేసిన చిరంజీవి రెండవ కూతురు శ్రీజా..

Sreeja: మెగాస్టార్ చిరంజీవి కుటుంబం లో ప్రతీ ఒక్కరు ఇండస్ట్రీ కి వచ్చినవాళ్లు ఎంతో ఉన్నతమైన స్థానం లో ఉన్నారు. స్వయంకృషి తో మెగాస్టార్ చిరంజీవి వేసిన పూలబాటలో నడుస్తూ, ఆయన లేజసీ ని ప్రపంచం నలుమూలల వ్యాప్తి చెందేలా చేసారు. కానీ ఆయన చిన్న కూతురు శ్రీజా మాత్రం ఎప్పటికప్పుడు మెగాస్టార్ పరువు తియ్యడానికే చూస్తుంది(Sreeja Third Marriage). ఆయన రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో భరద్వాజ్ అనే అతన్ని ప్రేమించి ఇంట్లో చెప్పకుండా ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్న శ్రీజా, ఆ తర్వాత ఒక బిడ్డకి జన్మని ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళకు విడాకులు తీసుకుంది.

mega-family

విడాకులు తీసుకొని ఒంటరైపోయిన శ్రీజా ని చిరంజీవి మళ్ళీ తన ఇంట్లోకి ఆహ్వానించాడు. కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తికీ ఇచ్చి గ్రాండ్ గా రెండవసారి పెళ్లి చేసాడు. అతనితో కొన్నాళ్ళు కాపురం చేసి ఒక బిడ్డకి జన్మని ఇచ్చిన తర్వాత మళ్ళీ అతనితో విబేధాలు ఏర్పడ్డాయి. దీంతో శ్రీజా మళ్ళీ విడాకులు తీసుకుంది. ఈ వార్త సోషల్ మీడియా లో ఎంతటి దుమారం రేపిందో మన అందరికీ తెలిసిందే(Sreeja Third Marriage). విడాకులు తీసుకున్న ఆమె గమ్ముగా ఉండకుండా ఇప్పుడు ముచ్చటగా మూడవసారి పెళ్ళికి సిద్ధం అయ్యింది అంటూ సోషల్ మీడియా లో ఒక వార్త వినిపిస్తుంది.

అభిమానులు ఈ వార్త చూసి మాకు ఇదేమి ఖర్మరా బాబు అని అనుకుంటున్నారు. రీసెంట్ గా శ్రీజా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఒక ఫోటో షేర్ చేసింది. ఈ ఫొటోలో ఆమెతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు. అతనిని చూసిన తర్వాత ఇతనే శ్రీజా కి కాబొయ్యే మూడవ భర్త అంటూ ప్రచారం సాగుతుంది. ఈ నెలలో వరుణ్ తేజ్ మరియు లోఅరణ్య త్రిపాఠి పెళ్లి స్పెయిన్ లో ఘనంగా జరగనుంది. ఈ పెళ్లి జరిగిన రెండు నెలలకు శ్రీజా పెళ్లి కూడా జరగబోతుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది.

ఇదే నిజమైతే సోషల్ మీడియా ట్రోల్ల్స్ ని మెగా ఫ్యామిలీ ఎలా తట్టుకుంటుందో అని అభిమానులు ఫీల్ అవుతున్నారు. కొడుకు రామ్ చరణ్ చిరంజీవి పేరు ప్రఖ్యాతలు పెంచుతుంటే, శ్రీజా మాత్రం ఇలా దిగారు ప్రవర్తిస్తూ మెగా ఫ్యామిలీ పరువు తీస్తుంది అంటూ మెగా ఫ్యాన్స్ తీవ్రమైన ఆగ్రహం ని వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎం అంటారు శ్రీజ మల్లి పెళ్లి చేసుకోవటం కరెక్ట్ ఆ నా..? మల్లి తన జీవితం నాశనం చేసుకుంటుందా లేదా వాడి జీవితం నాశనం అవ్వనుందా.

Exit mobile version