Home Cinema Naga Babu : నిహారిక తన భర్తతో విడాకులు తీసుకోవడానికి ఇదే కారణం.. చెప్పేసిన నాగబాబు..

Naga Babu : నిహారిక తన భర్తతో విడాకులు తీసుకోవడానికి ఇదే కారణం.. చెప్పేసిన నాగబాబు..

Naga Babu : మెగా ఫ్యామిలీ లో నాగబాబు గారాల పుత్రిక కొణిదెల నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకున్న సంగంతి అందరికి తెలిసినదే. వీరిద్దరూ ఒక్కరిని ఒక్కరు ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి మరి వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి ఇక్కడే హైదరాబాద్ లో అంగరంగా వైభవంగా జరిగింది. నిహారిక(Naga Babu Comments on Niharika) చైతన్య పెళ్లికి టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు మరియు స్నేహితులు హజారయ్యారు. వీరు పెళ్లయ్యాక కొద్దీ రోజులు చిలక గోరింకల్లా ఉండే వారు.

naga-babu-revealed-the-main-reason-behind-niharika-and-chaitanya-divorce

ఫోటోషూట్స్ చేసి, ఆ రొమాంటిక్ ఫోటోలను నిహారిక తన సోషల్ మీడియా కాతాలో పోస్ట్ చేసి మెగా అభిమానులను సంతోష పరిచేవాళ్లు. ఇలా వీరు ఎంతో అన్నోన్యంగా ఉన్నారు అనుకునే లోపే పెద్ద బాంబు పిలిచారు ఈ జంట. నిహారిక మరియు చైతన్య పెళ్ళైన సంవత్సరానికి గొడవలు మొదలయ్యాయి. ఒకరంటే ఒక్కరికి నిమిషం కూడా పడకుండా అయిపొయింది అంట. ఇలా వీరు చాలా తక్కువా సమయంలో తమ పెళ్లి జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టారు. వీరు కలిసి ఉంది కేవలం సంవత్సరం మాత్రమే.

ఈ షర్ట్ పీరియడ్ లో నిహారిక చైతన్యతో విడాకులు కావలిసిందే అంటూ పట్టుపట్టి, కూకట్పల్లి లోని ఫామిలీ కోర్ట్ లో ఈ జంట అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ జంట పై నిహారిక తండ్రి మరియు చిరంజీవి సోదరుడు నాగబాబు కొన్ని వ్యాఖ్యలు చేసాడు. ఇపుడు ఇవి సంచలనం రేపుతున్నాయి. ఇంతకీ నాగబాబు ఈ జంట గురించి ఎం అన్నాడో మనం ఇక్కడ తెలుసుకుందాం. నాగబాబు ఓ ఇంటర్వ్యూ ల్లో మాట్లాడుతూ, ఈ జనరేషన్ వారికి అస్సలు ఓపిక అనేది లేకుండా పోయింది.

ఇక భార్య భార్తల మధ్య అయితే అండర్ స్టాండింగ్ అస్సల్ కె లేదు. అందుకే ప్రతి చిన్న విషయానికి కొట్టుకొని చిన్న గొడవను చాలా పెద్దది గా చేసుకుంటారు. ఇక ఈ జెనెరేషన్ భారతాలు అయితే తమ భార్యలు తమకంటే ఎక్కువ సంపాదిస్తే ఊర్చోలేకపోతున్నారు. ఆడవారిని తమ గ్రిప్లో పెట్టుకుందాం అని చూస్తారు. అందుకే ఈ మధ్యకాలం లో డివోర్స్ కామన్ అయిపోయాయి అని అన్నారు.

అయితే ఈయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరియు కొందరు నెటిజనులు అయితే ఇదంతా తన ఇంట్లో చూసిన కథే అంటూ కామెంట్లు పెడుతున్నారు. నిహారిక(Naga Babu Comments on Niharika) మరియు చైతన్య మధ్య చూసింది నాగబాబు చెడుతున్నారు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Exit mobile version