Home Cinema Sreeleela : ఆ ఒక్క హీరోతోనే లిప్ లాక్ సీన్ చేస్తా.. మీడియా ముందు చెప్పేసిన...

Sreeleela : ఆ ఒక్క హీరోతోనే లిప్ లాక్ సీన్ చేస్తా.. మీడియా ముందు చెప్పేసిన శ్రీలీల..

Sreeleela : శ్రీలీల టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలా బిజీ ఉన్న హీరోయిన్ అని చెప్పాలి. ఈ అమ్మడు రాఘవేందర్ రావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి అనే సినిమా ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచమైంది. ఈ సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరో గా పరిచామయాడు. ఈ సినిమా తరువాత కనడ బ్యూటీ అయినా శ్రీలీల ( Sreeleela Lip Lock Scenes ) టైం మారిపోయింది అనే చెప్పాలి. శ్రీలీల చేసిన పెళ్లి సందడి హిట్ అవ్వకపోయిన ఈ సినిమాలో శ్రీలీల నటనకు మరియు

sreeleela-amzing-answer-to-media-about-lip-lock-scenes

అందానికి తెలుగు ప్రజలు మంత్రముగ్దులయ్యారు. ఈ సినిమా తరువాత శ్రీలీల కు వరుస బెట్టి సినిమా ఆఫర్లు వచ్చాయి. ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయింది. ఈమె నటించిన సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. దీనితో టాలీవుడ్ నిర్మాతలు మరియు దర్శకులు తమ సినిమాలో శ్రీలీల ఉంటె సినిమా విజయం సాధిస్తుంది అని నమ్ముతున్నారు. శ్రీలీల చేతిలో ప్రస్తుతం పదికి పైగా సినిమాలు ఉన్నాయి. ఇటీవల దసరా కు శ్రీలీల నటించిన సినిమా విడుదలైంది.

ఆ సినిమా ఏంటో ఇప్పటికే మీ అందరికి తెలిసిందే. అదే బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి. ఈ సినిమాలో శ్రీలీల బాలకృష్ణ కుమార్తె గా నటించింది. ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది. ఇదిలా ఉంటె, శ్రీలీల గురించి ఓ వార్తా సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అదేంటంటే, శ్రీలీల ఇటీవల మీడియా తో మాట్లాడింది. విలేకరులు ఆమె ను మీరు లిప్ లాక్ సీన్ చేయాలిసి వస్తే ఏ హీరో తో చేస్తారు అని అడిగారు ఓ విలేఖరుడు. దానికి ఆమె జవుబు ఇలా ఇచ్చింది.

శ్రీలీల ఏ హీరోతో అయినా లిప్ లాక్ సీన్ చేయనని మరియు అలా చేయాలిసి వస్తే అది నా మొగుడికి అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇలాంటి జవాబు అక్కడ ఉన్న విలేకరులు ఎక్ష్పెక్త్ చేయలేదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. శ్రీలీల చెప్పిన జవాబుకు తన అభిమానులు ఆమె ను ఆకాశహానికి ఎత్తేస్తున్నారు.

ఇవ్వని పక్కన పెడితే శ్రీలీల ( Sreeleela Lip Lock Scenes ) సినిమా షూటింగ్ లలో బిజీ బిజీ అయిపొయింది. ఈమె నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతికి మన ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో శ్రీలీల మహేష్ బాబు సరసన నటించబోతుంది.

Exit mobile version