Home Cinema Rajamouli : ఆ స్టార్ హీరోతో సినిమా చేయాలనేది నా కోరిక.. రాజమౌళి వ్యాఖ్యలు..

Rajamouli : ఆ స్టార్ హీరోతో సినిమా చేయాలనేది నా కోరిక.. రాజమౌళి వ్యాఖ్యలు..

Rajamouli : సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుండో స్టార్ దర్శహకుడిగా తన సత్తా చాటుకుంటున్నాడు రాజమౌళి. ఈయనకు ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. రాజమౌళి ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఒక్క సినిమా కూడా ప్లాప్ అవ్వకుండా అన్ని బారి విజయం సాధించాయి. ఇది రాజమౌళి(Rajamouli Surya) ఒక్కడికే సాధ్యమవుతుంది. ఒక్కపుడు సౌత్ సినిమాలు కేవలం ఇక్కడే విడుదలవుతున్న సమయంలో రాజమౌళి బాహుబలి అనే చిత్రంతో సౌత్ ఫిలిం ఇండస్ట్రీ సత్తా చాటుకున్నారు.

rajamouli-surya

అలా ఆయన పాన్ ఇండియా చిత్రాలకు దారివేసాడు అని చెప్పుకోవచ్చు. బాహుబలి చిత్రాలు రెండిటిలో ప్రభాస్ మరియు రానా ముక్య పాత్రలో నటించి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టారు. ఆ తరువాత రాజమౌళి ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ముఖ్య పాత్రలలో వచ్చిన ఆర్ఆర్ఆర్ తో ఇండియా ఒక్కటే కాదు బయటి దేషాలలో కూడా బారి విజయం సాధించారు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ తో పాటు ఏకంగా ఆస్కార్ అవార్డు దక్కించుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి అందరి హీరోలతో చాలా క్లోస్ గా ఉంటాడు.

కొంత మంది స్టార్ హీరోలు రాజమౌళి ను జక్కన్న అని ప్రేమగా పిలుస్తారు. జక్కన్న పెద్ద పెద్ద స్టార్ హీరోలతో పని చేసాడు కానీ ఆ ఒక్క స్టార్ హీరోతో పనిచేయాలని ఎంతగానో కోరుకుంటునారు అని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ నడుస్తుంది. అవును మీరు వినేది నిజమే.. రాజమౌళి మంచి కథ సెట్ అయ్యి, ఆ హీరో(Rajamouli Surya) ఓకే అంటే మాత్రం నా అంత సంతోషపడేవారు ఎవరు ఉండరు అని అన్నారు. ఇలా జరిగితే తన కల నెరవేరుతుందని కూడా ఆయన అన్నారు.

ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో ఆ స్టార్ హీరో ఎవరో తెలుసుకుందాం పదండి. రాజమౌళి ఎంతగానో ఆశపడుతున్న హీరో సూర్య. రాజమౌళి ఎంత మంది హీరోలతో పని చేసిన కూడా తనకు సూర్య యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం అని ఆయన చెప్పారు. ఎలాంటి సీన్ ఆయనకు ఇచ్చిన కూడా, వాటన్నిట్లో సూర్య నతురాలిటీ ని తీసుకొస్తాడు.

నాకు ఆయనలో అది చాలా ఇష్టం అని ఆకాశానికి ఎగిరేశారు జెక్కన్న. ఆయన కోసం ఓ స్క్రిప్ట్ అనుకోని ఆ స్టోరీ ను డెవలప్ చేసాక జక్కన కు నచ్చక క్యాన్సిల్ చేశారట. ఫ్యూచర్ లో ఆయనతో పాక్ సినిమా చేస్తా అని ఆయన అన్నారు.

Exit mobile version