Home Cinema Surekha Vani : ఈ వయసులో డబ్బు కోసం అలాంటి పనులు చేస్తూన సురేఖ వాణి..

Surekha Vani : ఈ వయసులో డబ్బు కోసం అలాంటి పనులు చేస్తూన సురేఖ వాణి..

surekha-vani-doing-that-in-this-age-and-earning-alot-of-money

నటి సురేఖ వాని గురించి తెలుగు ప్రజలందరికీ బాగా తెలుసు. లెక్కలేనన్ని తెలుగు సినిమాల్లో మంచి క్యారెక్టర్ పోషించి బాగా పాపులారిటీ సంపాదించుకున్న సెలబ్రిటీ అని చెప్పొచ్చు. చాల సినిమాల్లో మనం సురేఖా ని అమ్మగా, పిన్నిగా, అత్తగా చూసాము. గత ఏడాది నుండి సురేఖ సినిమాలకు దూరమైంది. కారణం ఏంటి అనేది తెలీదు కానీ సోషల్ మీడియా లో ఫుల్ యాక్టీవ్ ఉంటూ హాట్ ఫోటోలు, డాన్స్ వీడియో లు పెట్టి కుర్రాళ్లను అలరిస్తూ వస్తుంది. ఇక కూతురు సుప్రీతా విషయానికి వస్తే ఇప్పటికే మంచి ఫేమ్ సంపాదించుకుని సినిమాలో హీరోయినిగా అడుగుపెట్టింది.

తల్లి కూతురులు ఇద్దరు సోషల్ మీడియాలో ఎల్లప్పుడు ట్రేండింగ్ లో ఉంటారు. వీరు అప్లోడ్ చేసే ప్రతి ఫోటో, వీడియోలు లక్షలాది మంది నెటిజనులకు చేరుతుంది. దీనితో పలు కంపెనీ వాళ్ళు సురేఖని ప్రమోషన్ కోసం అడుగుతున్నారు. సురేఖ కూతురు సుప్రీతా ఇద్దరు ప్రస్తుతం పలు బ్రాండ్స్ ప్రమోట్ చేస్తూ చేతి నిండా డబ్బు సంపాదించుకుంటున్నారు. ఈ వయసులో కూడా అలా చేస్తూ బాగానే సంపాదించుకుంటుంది సురేఖ. ఇక విల్లు తిరిగే ఫారెన్ ట్రిప్ కు డబ్బులులే క్కడివి అని అడిగే వారికే ఇదే సమాధానం. సినిమాలు చేయకపోతేనే ప్రమోషన్ లు చేస్తూ ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

Exit mobile version