Home Cinema మహేష్ బాబును కాదని ఆ ప్లేస్ లో టాటూ వేయించుకున్న నమ్రత.. ఆ పేరు ఎవరిదంటే..

మహేష్ బాబును కాదని ఆ ప్లేస్ లో టాటూ వేయించుకున్న నమ్రత.. ఆ పేరు ఎవరిదంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో బ్యూటిఫుల్ కపుల్స్ ఉన్నాయి. ఈ లిస్ట్లో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు ఆయన భార్య నమ్రత ఉంటారు. వీరిద్దరూ సినిమా బాక్గ్రౌండ్ కు సంబందించిన వారే. మహేష్ బాబు తన చిన్న వయసులో నుండి సినిమాలో నటిస్తున్నారు. ఇంకో వైపు నమ్రత మహేష్ తో పెళ్ళికి ముందు హీరోయిన్ గా నటించేది. ఈ అమ్మడు బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు స్టార్ల సరసన నటించింది. నమ్రత తెలుగులో చిరంజీవి సరసన అంజి సినిమాలో నటించింది.

మహేష్, నమ్రత ఇద్దరు కలిసి రాజకుమారుడు సినిమాలో కలిసి నటించారు. ఈ టైమ్ లో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. కొన్ని రోజుల డేటింగ్ తరువాత ఇంట్లో వారిని ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. వీరి దాంపత్య జీవితం చాలా బాగుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా. మహేష్ నమ్రత చాలా అన్నోన్యంగా ఉంటారు. వీరిని చూసి సినిమా ఇండస్ట్రీలో అందరు ఆదర్శనంగా తీసుకుంటారు. నమ్రత పిల్లలు పుట్టాక సినిమాలకు దూరం అయింది.

namrata-had-tattoo-of-mahesh-babu-on-her-private-part

అప్పటి నుండి ఫ్యామిలీ ని చ్ఛోఊసుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉంటె ప్రస్తుతం ఓ వార్తా వైరల్ అవుతుంది. అదేంటంటే, మహేష్ బాబుకు నచ్చకపోయినా సరే, తనను కాదని నమ్రత ఆ పార్టుపై టాటూ వేయించుకుందంట. తన చాతి మీద తన భర్త మహేష్ పేరును పచ్చబొట్టును వేయించుకున్నది. మొదట మహేష్ బాబు నమ్రత ను తిట్టినా, ఆ తరువాత తన భార్య ప్రేమను తెలుసుకొని ఓకే అన్నాడు అంటూ ఓ వార్తా చెక్కర్లు కొడుతోంది.

Exit mobile version