Home Cinema Surekha Vani : ఆ యంగ్ హీరో తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన సురేఖవాణి.....

Surekha Vani : ఆ యంగ్ హీరో తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన సురేఖవాణి.. ఎవరంటే..?

Surekha Vani : సోషల్ మీడియా లో ఈమధ్య తల్లి, అక్క పాత్రలు చేసుకునే కొంతమంది క్యారక్టర్ ఆర్టిస్ట్స్ హాట్ హాట్ ఫోట్లను అప్లోడ్ చేస్తూ మంచి పాపులారిటీ ని దక్కించుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లకు ఇంస్టాగ్రామ్ లో లక్షల కొద్దీ ఫాలోయర్స్ కూడా ఉన్నారు(Surekha Vani Love). ఏ ఫోటో పెట్టిన నిమిషాల వ్యవధిలో వేలకొద్దీ లైక్స్ వచేస్తుంటాయి. అలాంటి పాపులారిటీ దక్కించుకున్న సెలబ్రిటీస్ లిస్ట్ తీస్తే అందులో సురేఖ వాణి పేరు మొదటి స్థానం లో ఉంటుంది.

surekha-vani-is-in-deep-love-with-this-young-hero

సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా ఈమె ఎంత ఫేమస్ అయ్యిందో, సోషల్ మీడియా ద్వారా అంతకు పదింతలు ఫేమస్ అయ్యింది. చాలా బోల్డ్ గా ఉంటూ, పార్టీలకు మరియు పబ్బులకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ, దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తుంది. ఎవరైనా నెటిజెన్ అది చూసి నెగటివ్ గా కామెంట్ చేస్తే వాడి పని ఆరోజు అయిపోయినట్టే, ఆ రేంజ్ లో వార్నింగ్ ఇస్తుంది ఈమె. ఈమెతో పాటుగా ఈమె కూతురు కూడా సోషల్ మీడియా లో మంచి పాపులారిటీ ని దక్కించుకుంది.

చూసేందుకు క్యూట్ గా కనిపించే ఈమె పేరు సుప్రీతా. సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందో లేదో తెలియదు కానీ, సోషల్ మీడియా లో మాత్రం ఈమె లక్షలాది మంది ఫాలోయర్స్ ని సొంతం చేసుకుంది. ఇక వీళ్లిద్దరి గురించి తరచూ ఎదో ఒక వార్త వస్తూ ఉండే సంగతి మన అందరికీ తెలిసిందే. కొద్దిరోజుల క్రితమే వీళ్లిద్దరు డ్రగ్స్ కేసు లో కూడా ఇరుక్కున్నట్టు వార్తలు వినిపించాయి. అయితే మాకు అందులో ఎలాంటి సంబంధం లేదంటూ సురేఖ వాణి అధికారికంగా ఒక వీడియో ద్వారా తెలియచేసింది.

ఇదంతా పక్కన పెడితే ఈమె ఒక ప్రముఖ యంగ్ హీరో తో చాలా కాలం నుండి డేటింగ్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె భర్త చనిపోయి చాలా కాలం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుండి ఒంటరిగా తన కూతురుతో గడుపుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న సురేఖ వాణి ఇప్పుడు ఒక తోడు కోరుకుంటుంది.

అందుకే ఆమెకి మొదటి నుండి స్నేహితుడిగా ఉంటూ వస్తున్న ఒక యంగ్ హీరో తో డేటింగ్ చేస్తుందని, త్వరలోనే అతన్ని రెండవ పెళ్లి కూడా చేసుకోబోతుంది అని తెలుస్తుంది(Surekha Vani Love). మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి. ఇక సురేఖ వాణి సినిమాల విషయానికి వస్తే రీసెంట్ గానే ఈమె భోళా శంకర్ సినిమాలో కూడా నటించింది.

Exit mobile version