Home Cinema Tamannah: తమన్నా ప్రియుడు విజయ్ ని చంపేస్తాము అంటూ బెదిరింపు కాల్స్.. కారణం అదేనా..

Tamannah: తమన్నా ప్రియుడు విజయ్ ని చంపేస్తాము అంటూ బెదిరింపు కాల్స్.. కారణం అదేనా..

Tamannah: న్యాచురల్ స్టేర్ నాని హీరో గా నటించిన ఎంసీఏ చిత్రం లో విలన్ గా నటించిన విజయ్ వర్మ బ్యాక్ గ్రౌండ్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ ఎప్పుడైతే ఆయన తమన్నా తో ప్రేమలో పడ్డాడో,అప్పటి నుండి ఆయన టాలీవుడ్,బాలీవుడ్ మరియు కోలీవుడ్ లలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. తమన్నా లాంటి సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ హీరోయిన్ తో ప్రేమాయణం అంటే అలాగే ఉంటుంది మరి(Vijay varma threat Call). ఇక వీళ్లిద్దరు రీసెంట్ గానే ‘లస్ట్ స్టోరీస్ 2 ‘ అనే నెట్ ఫ్లిక్స్ మూవీ లో నటించారు. రీసెంట్ గానే విడుదలైన ఈ చిత్రం సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో సెన్సేషన్ ని సృష్టించిందో మన అందరికీ తెలిసిందే.

tammannah-vijay-varma

తమన్నా ఈ చిత్రం లో రెచ్చిపోయి మరీ రొమాన్స్ చేసింది. ఆమె అభిమానులు కూడా మేము చూస్తున్నది తమన్నా నేనా అని కాసేపు వాళ్ళ కళ్ళను వాళ్ళే నమ్మలేకపోయారు. ఇదంతా పక్కన పెడితే విజయ్ వర్మ తెలుగు వాడే అయ్యినప్పటికీ, ఆయన బాలీవుడ్ లో వరుసగా క్రేజీ మూవీస్ చేస్తూ అక్కడే స్థిరపడిపోయాడు. అక్కడ ప్రముఖ స్టార్ హీరోల సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా చేస్తూ మంచి డిమాండ్ ఉన్న ఆర్టిస్టుగా నిలిచాడు. అయితే రీసెంట్ గా తనకి ఎదురైనా ఒక వింత సంఘటన గురించి ఇంటర్వ్యూ లో చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

అసలు విషయానికి వస్తే గతం లో ఆయన ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ తో కలిసి ‘డార్లింగ్స్’ అనే సినిమా చేసాడు. ఈ చిత్రం లో అలియా భట్ మొగుడిగా నటించాడు విజయ్. పెళ్ళాన్ని 24 గంటలు టార్చర్ చేసే శాడిస్ట్ పాత్రలో ఆయన నటించాడు(Vijay varma threat Call). ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది ఆడవాళ్లు, ఇలాంటి భర్త ని పెళ్లి చేసుకునే బదులు అసలు పెళ్లి లేకుండా బ్రతకొచ్చు అని అన్నారట. అసలు ఇలాంటి శాడిస్ట్ ని చంపేయాలి అని కూడా అనేవారట. తన నెంబర్ కి ఇలాంటి మెసేజిలు చాలానే వచ్చేవి అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ వర్మ.

ఇక రీసెంట్ గా తన ప్రేయసి తమన్నా తో కలిసి చేసిన ‘లస్ట్ స్టోరీస్ 2’ లో కూడా విజయ్ వర్మ నెగటివ్ పాత్ర లో కనిపిస్తాడు. ఈ సిరీస్ లో నటించే టప్పుడే వీళ్లిద్దరు ప్రేమలో పడ్డారు. తెలుగులో ఒకప్పటిలా తమన్నా కు సినిమాలు లేవు కాబట్టి ఈ వెబ్ సిరీస్ చేసింది, ఈ వెబ్ సిరీస్ లో తమన్నాను చూస్తే సొల్లు కార్చుకుంటారు, ఇది చూసాకైనా ఎవరైనా తమన్నా కు అవకాశాలు ఇస్తే బాగుండు.

Exit mobile version