Tamannaah : ఈ మధ్యకాలంలో సినిమా హీరోయిన్స్ చాల బోల్డ్ గా మరియు ఉన్నది ఉన్నట్లు బయటకు చెప్పడానికి ఏ మాత్రం భయపడడం లేదు. అది మంచైనా చెడైనా సరే నిజాన్ని (Tamannaah Comments on Charan Chaitanya) మీడియా ముందు పెట్టేస్తున్నారు. ఇంకా సినిమా ప్రొమోషన్స్ లో అయితే విలేకరులు మరియు సినిమా క్రిటిక్స్ అడిగిన ప్రశ్నలకు సూటిగా సుత్తిలేకుండా జవాబు ఇస్తున్నారు. అక్కడ వారు అడిగిన ప్రశ్న తమకు ఇబ్బందిగా అనిపిస్తే మొఖం మీదే కొట్టినట్లు చేపిస్తునారు మన హీరోయిన్లు.
అయితే ప్రస్తుతం ఇలా ఒక నటి ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవరో కాదో మన మిల్కీ బ్యూటీ తమన్నా. అవును, ప్రస్తుతం తమన్నా ఎంత బోల్డ్ పాత్రలు చేస్తుందో మన అందరికి తెలిసిన విషయమే. తన టాప్ తీసేసి మరి తన బాయ్ ఫ్రెండ్ తో రొమాంటిక్ మరియు అడల్ట్ పాత్రలలో తన టాలెంట్ ను చూప్సితుంది. ఈ మధ్యకాలం లో తమన్నా లస్ట్ స్టోరీస్ 2 లో విజయ్ వర్మతో కలిసి చేసిన సీన్లు ఎంతల వైరల్ అయ్యాయో మనందరికి తెలుసు.
అయితే ఇటీవల తమన్నా తన సినిమా ప్రొమోషన్స్ కోసం బాలీవుడ్ లో కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా హోస్ట్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది మిల్కీ బ్యూటీ తమన్నా. మీరు నటించిన హీరోలలో మీకు ఎవరు బాగా ఇష్టం అని అడగ్గా.. తమన్నా ఒక నిమిషం కూడా ఆలోచించకుండా రామ్ చరణ్ మరియు అక్కినేని నాగచైతన్యల పేరు చెప్పింది. ఈ టాలీవుడ్ హీరోలకు అమ్మాయిలతో ఎలా నడుచుకోవాలో తెలుసు మరియు చాలా ఫ్రెండ్లీ గా ఉంటారు.
అందుకే నేను స్క్రీన్ చేసుకున్న హీరోలలో నాకు వీరంటే చాల ఇష్టం మరియు వీరితో సినిమా ఛాన్స్ వస్తే యిట్టె ఒప్పుకుంటే అని ఆమె వ్యాఖ్యానించింది. పిల్లలను పెంచితే ఇలానే పెంచాలి.. దానికి నాగార్జున గారికి మరియు (Tamannaah Comments on Charan Chaitanya) చిరంజీవి గారికి హాట్స్ ఆఫ్ అంటూ వీరిని పొగిడింది. అయితే టాలీవుడ్ లో తమన్నా దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది.
అయితే ఈ ఇంటర్వ్యూ చూసిన సినిమా ప్రేక్షకులు మిగితా హీరోలు ఏం పాపం చేసారని తమన్నాను ట్రోల్ల్స్ చేస్తున్నారు. కొంత మంది అయితే, నిన్ను చరణ్ మరియు నాగ చైతన్య తప్ప మిగితావారు గోకరా అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మ్యాటర్ పై నటి తమన్నా ఎంత త్వరగా స్పందిస్తే అంత మంచిది అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకైతే తమన్నా స్పందించలేదు. నటి స్పందించే దాకా వేచి చుడాలిసిందే.