Home Cinema Allu Sirish : అల్లు శిరీష్ సినిమా ఇండస్ట్రీలో ఇలా అయిపోవడానికి కారణం ఏంటంటే..?

Allu Sirish : అల్లు శిరీష్ సినిమా ఇండస్ట్రీలో ఇలా అయిపోవడానికి కారణం ఏంటంటే..?

Allu Sirish : తెలుగు చిత్ర పరిశ్రమలో బడా ప్రొడ్యూసర్ లలో ఒకరు అల్లు అరవింద్. టాలీవుడ్ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తన సొంత బ్యానర్ గీత ఆర్ట్స్ పై నిర్మించారు మరియు స్టార్ ప్రొడ్యూసర్ గా నిలదొక్కుకున్నారు. అల్లు అరవింద్ కు ముగ్గురు కుమారులు. వీరి ముగ్గురులో ఒకరు అల్లు అర్జున్.. ఇతను అల్లు అరవింద్ కు రెండో కుమారుడు. బన్నీ తన చిన్న వయసులోనే వెండితెరకు పరిచయమయ్యాడు మరియు గంగోత్రి సినిమాతో హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచామయాడు.

this-is-the-reason-for-allu-sirish-failures-in-cinema-industry

అల్లు అర్జున్ తన మొదటి చిత్రం తోనే బారి విజయం అందుకున్నాడు. ఈ సినిమా తరువాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు ఈయన. ఆర్య సినిమాతో అల్లు అర్జున్ స్టార్ హీరోగా టాలీవుడ్ లో ఎందరో అభిమానులను సొంతం చేసుకొని స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు. ఈ మధ్య బన్నీ పుష్ప ది రైస్ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగాడు. ఈ సినిమా అని భాషలోనూ బారి విజయం సాధించింది మరియు ఈ సినిమా యొక్క రెండో భాగం కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తుంది భారత సినిమా ప్రేక్షకులు.

పుష్ప ది రూల్ షూటింగ్ లో అల్లు అర్జున్ బిజీ బిజీ గా ఉన్నాడు. ఇక అల్లు అరవింద్ చిన్న కొడుకు కూడా సినిమాలలో నటిస్తున్నాడు. కానీ ఈయన టాలీవుడ్ లో బానే సినిమాలు నటించాడు కానీ తన అన్న అంట సక్సెస్ అవ్వలేకపోయాడు శిరీష్. దీనికి గల కారణం ఏంటంటే చాలానే ఉన్నాయని చెప్పుకోవాలి. అల్లు శిరీష్(Allu Sirish) గౌరవం అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు మరియు ఈ సినిమా అంతలా ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు అని చెప్పుకోవచ్చు.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిసాస్టర్ గా నిలిచింది మరియు తన మొదటి చిత్రం తోనే శిరీష్ ప్లాప్ చెవిచూసాడు. ఇది ఎక్స్పెరిమెంటల్ సినిమా కాబ్బటి జనాలకు అంతలా కనెక్ట్ అవ్వలేదు. ఈ సినిమా తరువాత కొత్త జంట సినిమా చేసాడు మరియు

ఇది కూడా డిసాస్టర్ గా మిగిలింది. ఇక ఈయన కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసిన స్టర్డామ్ అందుకోలేకపోయారు. దీనికి గల కారణం ఏంటంటే శిరీష్ ఎంచుకునే కథనే అని చెప్పాలి.

Exit mobile version