Home Cinema Samantha : మహేష్ బాబు ని బట్టలిప్పి అది చూపించమని కోరిన సమంత..

Samantha : మహేష్ బాబు ని బట్టలిప్పి అది చూపించమని కోరిన సమంత..

Samantha : టాలీవుడ్ లో మంచి సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ లిస్ట్ తీస్తే అందులో మహేష్ బాబు – సమాంత కాంబినేషన్ కచ్చితంగా ఉంటుంది. ‘పోకిరి’ సినిమా తర్వాత వరుసగా మూడు డిజాస్టర్ సినిమాలతో డీలాపడిన మహేష్ బాబు కి ‘దూకుడు’ చిత్రం ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత నటించింది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఇదే(Samantha Requests Mahesh Babu). ఆ తర్వాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం వచ్చింది, ఇది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా ‘బ్రహ్మోత్సవం’ మాత్రం కమర్షియల్ గా అతి పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.

samantha-mahesh-babu

ఆ తర్వాత మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు. ఇది ఇలా ఉండగా సమంత గతం లో మహేష్ బాబు తో చేసిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ ఇంటర్వ్యూ అప్పట్లో ‘మేము సైతం’ ఈవెంట్ కోసం చేసింది. ఈ ఇంటర్వ్యూ కి హోస్ట్ గా సమంత వ్యవహరించగా, మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ లో సమంత త్రివిక్రమ్ మరియు మహేష్ తో ఎన్నో ముచ్చట్లు ఆడుతుంది(Samantha Requests Mahesh Babu). అందులో ఆమె మహేష్ బాబు ని ఒక ప్రశ్న అడుగుతూ ‘అందరి హీరోలు లాగా మీరు కూడా సిక్స్ ప్యాక్ చెయ్యొచ్చు కదా, చూడాలని లక్షలాది మంది కోరుకుంటున్నారు’ అని అంటుంది.

అప్పుడు మహేష్ బాబు ‘నేను సిక్స్ ప్యాక్ చేస్తే నా బాడీ ని ఎవ్వరూ చూడరు, థియేటర్స్ నుండి పారిపోతారు’ అంటూ సమాధానం ఇస్తాడు మహేష్ బాబు. ఈ వీడియో చాలా కాలం తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది. దీనిపై నెటిజెన్స్ కొంతమంది పెళ్ళైన కూడా నీకు మహేష్ బాబు బట్టలు లేకుండా చూడాలని కోరిక పుడుతుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే సమంత రీసెంట్ గానే విజయ్ దేవరకొండ తో కలిసి ‘ఖుషి’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.

ఈ సినిమా తర్వాత ఆమె ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. త్వరలోనే ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. మహేష్ బాబు ప్రస్తుతం జిం లో కండలు పెంచే పనిలో పడ్డాడు. తన తరువాయి సినిమా రాజమౌళి తో ఉండబోతుంది కాబట్టి రాజమౌళి చెప్పిన విధంగా చేస్తున్నాడు మహేష్. మహేష్ బాబు త్రివిక్రమ్ కలిసి చేస్తున్న సినిమా గుంటూరు కారం.

అభిమానులకి ఈ గుంటూరు కారం కన్నా ఎక్కువ ఆశక్తి రాజమౌళి తో చేయబోయే సినెమా పైనే ఉంది. ఆ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా గురించి మరెన్నో అధికారిక ప్రకటనలు రావలసి ఉంది.

Exit mobile version