Home Cinema Srija : శిరీష్ భరద్వాజ్ కి శ్రీజ విడాకులు ఇవ్వడానికి కారణం ఆ మెగా హీరో...

Srija : శిరీష్ భరద్వాజ్ కి శ్రీజ విడాకులు ఇవ్వడానికి కారణం ఆ మెగా హీరో నా..

Srija : ప్రస్తుతం మెగా కూతురు శ్రీజ కొణిదెల మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈమె ప్రతిసారి ఆమె మొగుడ్ల విషయంలో వార్తల్లో నిలుస్తుంది. మరీ ముఖ్యంగా, కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్న శ్రీజా. ఇదిలా ఉంటే, అకస్మాత్తుగా శ్రీజ మొదటి మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. ఊపిరితిత్తుల సమస్యలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నా శిరీష్ రెండు రోజుల క్రితం కన్నుమూశారు.

ఈయన ఎన్నో ఏళ్లుగా చికిత్స పొందుతున్న, శరీరం స్పందించకపోవడంతో మృతి చెందాడు. ఆయన మరణవార్త విని అందరూ విషాదంలో మునిగిపోయారు. కానీ తన మాజీ భర్త చనిపోయిన శ్రీజ స్పందించని లేదు. అయితే ఎంతగానో ప్రేమించిన శిరీష్ భరద్వాజ్‌కి శ్రీజ ఎందుకు విడాకులు ఇచ్చింది అనే విషయం మనం ఇక్కడ తెలుసుకుందాం. వీరి మధ్య అసలు ఏం జరిగిందన్న చర్చ మరోసారి చర్చనీయాంశమైంది. ఇప్పుడు శిరీష్ భరద్వాజ్ మరియు శ్రీజల ప్రేమాయణం గురించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

mega-hero-is-the-reason-behind-srija-sirish-bhardwaj-divorce

చాలా సన్నిహితంగా ఉన్న దంపతులకు ఒక పాప కూడా ఉంది. అయితే ఆ తర్వాత శిరీష్ భరద్వాజ్ మెగా ఫ్యామిలీ నుంచి డబ్బు కోసం డిమాండ్ చూస్తున్నాడు. దీంతో అతగాడి నిజస్వరూపం తెలుసుకున్న శ్రీజ కుటుంబ సభ్యులకు చెప్పింది. ఆ సమయంలో మెగా బ్రదర్ నాగబాబు, ఇతర కుటుంబ సభ్యులు శ్రీజకు నిజం చెప్పి శిరీష్ భరద్వాజ్‌కి విడాకులు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. దీని తరువాత, శ్రీజ తన తప్పును గ్రహించి, అతనికి విడాకులు ఇచ్చి, తన బిడ్డను తీసుకొని చిరంజీవి ఇంటికి వచ్చేసింది.

Exit mobile version