Home Cinema Srija Konidela : వరుణ్ తేజ్ పెళ్లికి ముందు బాంబు పేల్చినా శ్రీజ కొణిదెల.. తలపట్టుకున్న...

Srija Konidela : వరుణ్ తేజ్ పెళ్లికి ముందు బాంబు పేల్చినా శ్రీజ కొణిదెల.. తలపట్టుకున్న చిరంజీవి..

Srija Konidela : ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతున్నారు. మరి ముక్యంగా మెగా కుటుంబం లోని ఆడవారు విడాకులు తీసుకొని చిరంజీవి ఎన్నో సంవస్త్రాలు కష్టపడి సంపాదించినా పేరును చెడగొడుతున్నారు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ మొత్తం నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ మరియు హీరోయిన్ లావణ్య త్రిపాఠిల పెళ్లి కి ప్యారిస్ బయలుదేరారు. మొత్తం అందరు ( Srija Third Marriage ) పెళ్లి సందడిలో ఉంటె చిరంజీవి కూతురు మాత్రం పెద్ద బాంబు పేల్చింది. అవును, శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్ తో విడిపోయింది అనే విషయం మన అందరికి తెలిసినదే.

srija-third-marriage

వీరిది పెద్దలు కుదురిచ్చిన వివాహం. వీరు పెళ్లి అయ్యాక కొని సంవత్సరాలు కలిసి ఉన్నారు. వీరికి ఓ పాప కూడా జన్మించింది. ఆ తరువాత భార్య భర్తల నడుమ గొడవలు మొదలయ్యాయి. దానితో వీరు విడాకులు తీసుకుందాం అని నిర్ణయించుకున్నారు. శ్రీజకు కళ్యాణ్ తో రెండో వివాహం. ఈవిడ తన మొదటి భర్తను ప్రేమించి ఇంట్లో నుండి వెళ్ళిపోయి మరి వివాహం చేసుకుంది. అప్పట్లో శ్రీజ ఇంట్లో నుండి వచ్చేసి మీడియా కు ఎక్కి కొణిదెల కుటుంబానికి ఉన్న గౌరవాన్ని చెడగొట్టింది. తన మొదటి భార్తతో ఓ పాపను కన్నాక వీరు విడిపోయారు మరియు శ్రీజ ఇంటికి తిరిగి వచ్చింది.

ఆ తరువాత కళ్యాణ్ దేవ్ తో పెళ్లి చేసారు చిరంజీవి. శ్రీజకు రెండో పెళ్లి కూడా కలిసి రాలేదు అనే చెప్పాలి. కళ్యాణ్ దేవ్ తో శ్రీజ విడాకులు తీసుకొని ఒక్కతే పిల్లలను చూసుకుంటా చిరంజీవి దెగరనే ఉంటుంది. అయితే ఇటీవల మెగా ఫ్యామిలీ మొత్తం వరుణ్ పెళ్లి సందడిలో ఉంటె శ్రీజ మాత్రం తన స్నేహితుడిని చియాంజీవి వద్దకు తీసుకెల్లి నాకు ఇతనితో పెళ్లి చేయమని కోరిందట. ఒకవైపు ఇంట్లో పెళ్లి పెట్టుకొని ఇంకో వైపు శ్రీజ కు మూడోపెళ్లి చేయాలా అని సందిగ్ధంలో పడ్డారు చిరంజీవి. ఇక సురేఖ గారికి అయితే ఏకంగా గుండెపోటు వచ్చినంత పని అయిందట. ఇలా శ్రీజ ప్రతిసారి చిరంజీవి కి ఇదొక టెన్షన్ పెడుతుంది.

శ్రీజ కు రెండు సార్లు పెళ్లి అయి విడాకులు తీసుకుంది. దీని తరువాత ఇంట్లో వారికి మూడవ పెళ్లి చేయాలంటే వెనకడుగు వేస్తున్నారు అని తెలుసుతుంది. ఈ వార్తా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది మరియు మెగా ( Srija Third Marriage ) అభిమానులు శ్రీజ పై మండిపడుతూ కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇటీవల నాగబాబు కుమార్తె నిహారిక కూడా తన భర్త చైతన్య కు విడాకులు ఇచ్చింది.

మెగా కుటుంబంలో మొగవారు మాత్రం తమ ఫ్యామిలీ ఖ్యాతి మరింత పెంచడానికి ప్రయత్నిస్తుంటే, ఆడవారు మాత్రం పరువు పోయే పనులు చేస్తున్నారు. ఇక శ్రీజ మూడో పెళ్లి విషయానికి వస్తే, చిరంజీవి వరుణ్ తేజ్ పెళ్లి అయ్యాక కూతురు అడిగిన విషయం పై మాట్లాడుదాం అని చెప్పారని టాక్. ఏదిఏమైనా చిరంజీవి కి ఈ వయసులో కూడా బాధలు తప్పడంలేదంటూ అభిమానులు బాధపడుతున్నారు.

Exit mobile version