Home Cinema Balakrishna : నా భార్యతో బాలకృష్ణ అలా ప్రవర్తించాడు.. యాక్టర్ సంచలన వ్యాఖ్యలు..

Balakrishna : నా భార్యతో బాలకృష్ణ అలా ప్రవర్తించాడు.. యాక్టర్ సంచలన వ్యాఖ్యలు..

Balakrishna : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నటసింహంగా పేరుసంపాదించుకున్న బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన తండ్రి ఎన్టీఆర్ వరస్తావని కొనసాగిస్తూ నటన రంగంలో తన సత్తా చాటుకుంటున్నాడు. బాలకృష్ణ ముక్కుసూటి మనిషి. ఎం అనిపిస్తే అది మొఖం మీదే చెప్పేస్తాడు. కోపం వస్తే ఫాన్స్ అని చూడకుండా చేయి చేసుకుంటాడు. టాలీవుడ్ లో బాలకృష్ణ మొరటు మనిషి అని ఎంతో మంది చేప్పడం మనం చూసాము. నందమూరి బాలకృష్ణ గత మూడు దశాబ్దాలుగా సినిమాల్లో నటిస్తున్నాడు.

ఈయన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసారు. అయితే ప్రస్తుతం బాలకృష్ణ ఆంధ్ర ఎన్నికలలో బిజీ బిజీ గా ఉన్నారు. టీడీపీ పార్టీని గెలిపియడానికి ప్రచారాలు కూడా చేస్తున్నారు. ఇదిలా ఉంటె బాలకృష్ణ పై తెలుగు చిత్ర నటుడు సంచలన వ్యాఖ్యలు చేసారు. తన భార్యకు ఫోన్ చేసి మరి అలా చేసాడు అంటూ ఆయన అన్నారు. ఇంతకీ బాలకృష్ణ పై ఇలాంటి వ్యాఖ్యలు చేసిందెవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే బాలకృష్ణ చేసిన సినిమాలలో దాదాపు యాక్టర్ సమీర్ కూడా ఉంటాడు.

this-star-actor-comments-on-balakrishna

అయితే బాలకృష్ణ ఒక రోజు సమీర్ తో షూటింగ్ లో ఉన్నాడట. డైరెక్టర్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చాక, బాలయ్య మరియు సమీర్ ఇద్దరు ఆలా పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నారట. అయితే సడన్ గా బాలకృష్ణ, సమీర్ మీ ఆవిడా ఫోన్ నెంబర్ చెప్పు అని అడిగాడట. స్వయంగా తన ఫోన్లో నుండి సమీర్ భార్యకు కాల్ చేసి ఎంటమ్మ మీ ఆయన ఇంకా షూటింగ్ కి రాలేదు అందరు ఆయన కోసమే ఎదురుచూస్తున్నాము అని చెప్పారట. సమీర్ భార్య బాలయ్య కు సారీ చెప్పి సమీర్ కు వరుసగా కాల్స్ మీద కాల్స్ చేసిందట.

Exit mobile version