Home Cinema Naresh : నరేష్ – పవిత్ర మధ్య మొదలైన గొడవలు.. కారణం ఏంటంటే..

Naresh : నరేష్ – పవిత్ర మధ్య మొదలైన గొడవలు.. కారణం ఏంటంటే..

Naresh : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటులు గత మూడు దశాబ్దాలు దాటినా ఇంకా సినిమాలలో నటిస్తూ అందరిని అలరిస్తుంటారు. ఈ లిస్టులో మొదటి ప్లేస్ లో ఉంటాడు నరేష్. ఈయన ఎప్పటి నుండో సినిమాలలో హీరోగా, ఆక్టర్ గా, కమిడియన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఈయనకు బోలెడంత మంది తెలుగు ప్రేక్షకులు అభిమానులు అయిపోయారు. ఈయన ప్రస్తుతం హీరోలకు తండ్రి పాత్రలో నటిస్తున్నాడు.

ఈయన నటన మరియు కామెడీ టైమింగ్ పీక్స్ లో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మధ్య కాలంలో నరేష్ ఎక్కువ సోషల్ మీడియాలో ఎక్కువగా ఆక్టివ్ గా ఉన్నాడు. ఎప్పుడు ఎదో ఒక చిలిపి పనితో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. నరేష్ ఇటీవల సీనియర్ నటి పవిత్ర లోకేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈయనకు ఇది మూడవ పెళ్లి మరియు పవిత్ర కు రెండో పెళ్లి. ఆ మధ్యకాలంలో వీరికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపాయి.

naresh-latest-post-shows-he-is-having-issues-with-pavithra

నరేష్ రెండో భార్యకు విడాకులు ఇవ్వకుండానే పవిత్రతో కలిసి జీవిస్తున్నాడు. దీనితో ఆమె కోర్టులో కేసు కూడా వేసింది. ఇదిలా ఉంటె, నరేష్ చేసిన ఒక పోస్ట్ ఇపుడు వైరల్ అవుతుంది. ఆయన చేసిన పోస్టు చూసి నెటిజనులు పవిత్రతో గొడవలు మొదలయ్యాయా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలవాలంటే నరేష్ స్పందించే దాక ఎదురుచూడాలిసిందే. నరేష్ ప్రస్తుతం సినిమా షూటింగ్లో బిజీ బిజీ ఉన్నారు. మరోవైపు పవిత్రకు ఇపుడే సినిమా అవకాశాలు ఏమి లేవు.

Exit mobile version