Home Cinema Sunil : షూటింగ్లో సునీల్ చెంప పగలకొట్టిన స్టార్ హీరోయిన్.. ఇదే కారణం..

Sunil : షూటింగ్లో సునీల్ చెంప పగలకొట్టిన స్టార్ హీరోయిన్.. ఇదే కారణం..

Sunil : సునీల్, టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కెరీర్ ను కమెడియన్ గా మొదలుపెట్టి ఓ దశాబ్దం పాటు తన కామెడీ టైమింగ్ తో సినీ ప్రేక్షకులను అలరించాడు. ఆ తరువాత సునీల్ కమెడియన్ పాత్రలు చేయడం వదిలేసి హీరోగా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ఆయన హీరోగా చేసిన సినిమాలు అందాల రాముడు, పూల రంగడు, మర్యాద రామన్న, మిస్టర్ పెళ్లి కొడుకు. ఇలా ఆయన హీరోగా చేసిన సినిమాలలో కొన్ని బారి విజయం సాధించాయి.

sunil

వాటిలో దర్శక ధీరుడు అయినా రాజమౌళి తో చేసిన మర్యాద రామన్న ఒకటి అని చెప్పుకోవచ్చు. ఇది సునీల్ హీరో కెరీర్ లో బారి విజయం సాధించిన సినిమా అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ తరువాత లిస్ట్ లో కి వచ్చే హిట్ సినిమా అంటే అందాల రాముడు, పూలరంగడు. అల కొన్ని సినిమాలలో హీరోగా నటించి ఆ తరువాత డిజాస్టర్లు చెవిచూసి కొంత సమయం బ్రేక్ తీసుకున్నాడు సునీల్. ఆ తరువాత మల్లి కామెడీ పాత్రలు చేయడం మొదలుపెట్టాడు మరియు

మల్లి అడపాతడప సినిమాలు చేసుకుంటా పోయాడు. ఇలా మల్లి ఆయన వెండితెరపై కనిపిస్తుండగా కొందరు డైరెక్టర్లు సునీల్ ను విలన్ గా చూడం అని నిర్ణయించుకొని సినిమా ఆఫర్లు ఇచ్చారు. సునీల్ విల్లన్ గా అందరిని ఆశ్చర్యపరిచాడు మరియు పాన్ ఇండియా లెవెల్ సినిమాలలో విలన్ గా చేసే లెవెల్ కు ఎదిగాడు. సునీల్ నటుడిగా మూడు భాగాలలో అందరిని మెప్పించి, అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. ఇలా ఆయన గత రెండు దశాబ్దాలపైనా సినిమా రంగంలో కమెడియన్ గా, హీరోగా మరియు

విలన్ గా ఇప్పటికి బిజీ బిజీ గా ఉంటూ సీనియర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు. ఇలాంటి సునీల్ ను ఓ స్టార్ హీరోయిన్ చెంప పగలకొట్టిందట. అవును మీరు వినేది నిజమే. సునీల్ షూటింగ్లలో అందరితో సరదాగా పంచులు వేస్తుంటాడు. అయితే సునీల్ అల ఓ సినిమా షూటింగ్లలో ఓ స్టార్ హీరోయిన్ పై పంచు వేసాడంట.

అది నచ్చక ఆమె అందరు చూస్తుండగానే సునీల్(Sunil) చెంప పగలకొట్టిందంట. ఆమె ఎవరు అని ఆశ్చర్యపోతున్నారా.. మరెవరో కాదు స్టార్ హీరోయిన్ త్రిష. సునీల్ కమెడియన్ గా సినిమాలు చేస్తుండగా షూటింగ్లలో త్రిష చేతిలో చెంప దెబ్బ తిన్నాడు అంట. అప్పట్లో ఈ వార్తా సినిమా ఇండస్ట్రీలో తెగ చెక్కర్లు కొట్టింది. కానీ సునీల్ మాత్రం ఆ సిట్యుయేషన్ ను లైట్ గా తీసుకున్నాడంట.

Exit mobile version