Home Cinema Anasuya : యాంకర్ అనసూయ ఇంట్లో ఘోర విషాదం.. ఎం జరిగిందంటే..

Anasuya : యాంకర్ అనసూయ ఇంట్లో ఘోర విషాదం.. ఎం జరిగిందంటే..

యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, న్యూస్ రీడర్ గా తన కెరీర్ ప్రారంభించి మెల్లిగా బుల్లితెరకు వచ్చి అక్కడి నుండి వెండితెరపై కి వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకొని తెలుగు ఆడియన్స్ కు బాగా దేగ్గరైయింది. క్షణం, రంగస్థలం, పుష్ప వంటి సినిమాలో నటించి మంచి పేరు సంపాదించుకుంది అనసూయ. తన అందం నటనతో చాల మంది అభిమానులని కట్టిపడేసింది అనసూయ.

అనసూయ సోషల్ మీడియా లో ఎపుడు చాల ఆక్టివ్ గా ఉంటుంది. ఎల్లప్పుడు అన్నింటిపై స్పందిస్తూ ఏదో ఒక కాంట్రోవ్స్ర్య్ లో ఇరుకుంటుంది అనసూయ. 38 ఏళ్ళు ఉన్న అనసూయ మంచి హాట్ ఫ్యసిక్ మైంటైన్ చేస్తూ కుర్ర హీరోయిన్ లకు ఏమాత్రం తీసిపోని అని నిరూపిస్తూనే ఉంటుంది ఈ అమ్ముడు. తన అభిమానుల కోసం ఎల్లప్పుడూ ఏవో ఒక ఫోటోలు వీడియోలు పెట్టి అలరిస్తుంది. ఇక ఈ క్రమంలో అనసూయ ఒక బాధాకరమైన వార్తను సోషల్ మీడియా లో పంచుకుంది.

anchor-anasuya-bharadwaj

అనసూయ ఇంట్లో ఒక విషాదం చోటు చేసుకుంది. అనసూయ అత్త అనగా తన భర్త తల్లి చనిపోయారు అట. ఈ బాధాకరమైన విషయాన్ని అందరితోనూ పంచుకుంటూ ఐ మిస్ యు అత్తమ్మ అంటూ సోషల్ మీడియా లో తెలియచేస్తూ తన అత్తమ్మతో ఉన్న ఫోటోను అప్లోడ్ చేసింది అనసూయ. దానికి అభిమానులు స్పందిస్తూ స్టే స్ట్రాంగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version