Home Cinema Trisha : స్టార్ హీరోను ప్రేమ పేరుతో మోసం చేసిన నటి త్రిష.. బయటపడ్డ నిజం..

Trisha : స్టార్ హీరోను ప్రేమ పేరుతో మోసం చేసిన నటి త్రిష.. బయటపడ్డ నిజం..

Trisha : సౌత్ నటి త్రిష చాలా మంది హీరోలతో రొమాన్స్ చేసింది మరియు ఆమెకు సంబంధించిన విషయాలు చాలా మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. కానీ త్రిష మాత్రంఓ హీరోని చాలా ప్రేమిస్తున్నట్లు నటిస్తూ మోసం చేసింది. ఈ హీరోయిన్ ప్రేమతో మోసపోయాడని, దాని నుంచి ఇంకా కోలుకోలేదని సినీ పరిశ్రమకు చెందిన కొందరు అంటున్నారు. మరి త్రిషను ప్రేమ పేరుతో మోసం చేసిన హీరో ఎవరు అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం.

ఆ స్టార్ హీరో మరెవరో కాదు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ త్రిష అప్పట్లో కలిసి నటించారు. వీరు చేసిన చిత్రాలు వర్షం, పౌర్ణమి మరియు బుజ్జి గాడు. అయితే ఒకవైపు ప్రభాస్‌ను ప్రేమిస్తున్నానని చెబుతూనే మరోవైపు ప్రముఖ కోలీవుడ్ హీరోతో క్లోజ్ గా ఉండేది ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్, త్రిషను నమ్మి మోసపోయానని చాలా బాధపడ్డాడు. తన పారితోషికంతో త్రిషను ఎంతో ప్రేమతో పెళ్లి చేసుకోవడానికి ఎంగేజ్‌మెంట్ ఉంగరాన్ని కూడా కొనుగోలు చేశాడు అని అప్పట్లో టాక్.

trisha-cheated-this-hero-in-the-name-of-love

అయితే త్రిష నిజస్వరూపం తెలుసుకున్న ఆయన అప్పట్లో టాలీవుడ్ మీడియాకు దూరమయ్యారు. త్రిష ప్రేమతో మోసపోయిన ప్రభాస్ ఇప్పటికి పెళ్లి చేసుకోకుండా బ్యాచులర్ లా ఉండిపోయాడు. ఇపుడు ఈ వార్తా సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది. ఇకపోతే త్రిష ప్రస్తుతం లియో సినిమాతో బారి సక్సెస్ అందుకుంది. ఈ భామ ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు అవుతున్న కానీ ఇంకా ఈమె స్టార్ స్టేటస్ అంతే ఉంది. ప్రభాస్ కల్కి సినిమాలో బిజీ బిజీ ఉన్నాడు.

Exit mobile version