Home Cinema Devi Sri Prasad : త్రివిక్రమ్ చేసిన పని వల్లనే దేవి శ్రీ ప్రసాద్ ఆ...

Devi Sri Prasad : త్రివిక్రమ్ చేసిన పని వల్లనే దేవి శ్రీ ప్రసాద్ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోలేదా..

Devi Sri Prasad : అవును మీరు వినేది నిజమే. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు దేవిశ్రీప్రసాద్. ఈయన గత రెండు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ అందిస్తూ తన సత్తా చాటుతున్నారు. ఈయన తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు స్వరాలను కూర్చారు. అయితే దేవిశ్రీప్రసాద్ నలభై ఏలు దాటినా కూడా పెళ్లి చేసుకోకుండా బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ దేవి పెళ్లి చేసుకోపోవడానికి కారణం ఆ ఇద్దరు హీరోయిన్లను ప్రేమించి మోసపోవడమే.

దేవి అప్పట్లో ఛార్మిని ప్రేమించిన విషయం అందరికి తెలిసినదే. వీరిద్దరూ చాలా క్లోజ్ గా మూవ్ అవ్వడం అందరు చూసారు. ఛార్మి మరియు దేవి డేటింగ్ చేస్తున్న సమయంలో దర్శకుడు పూరి వీరి మధ్యకు వచ్చారు. ఛార్మి అప్పటి నుండి పూరితో క్లోజ్ గా ఉండేది. ఛార్మి అలా చేయడం దేవికి నచ్చలేదు. ఆ విషయంలో గొడవలు అయ్యి వీరిద్దరూ బ్రేక్ అప్ చేసుకున్నారు. ఆ తరువాత దేవి నటి ప్రణీత ను ఇష్టపడ్డారు. అత్తారింటికి దారేది సినిమా సమయంలో వీరిద్దరికి ఒకరి మీద ఒకరికి ఇష్టం కలిగిందట.

trivikram-is-reason-for-devi-sri-prasad-break-up-with-heroine

ఆ సమయంలో దేవి ఛార్మితో జరిగినట్లు మల్లి జరగొద్దని నిర్ణయించుకున్నాడట. కానీ ప్రణతికి త్రివిక్రమ్ శ్రీనివాస్ తన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా తీసుకుంటా అని చెప్పి తన కోరిక నిరవేర్చుకున్నాడట. ఆ తరువాత త్రివిక్రమ్ తన సినిమా వేరే అమ్మాయిని హీరోయిన్ గా పెట్టుకొని ప్రణీతను మోసం చేశారట. ఈ విష్యం తెలుసుకున్న దేవి ప్రణీతతో కూడా దూరమయ్యాడట. ఈ వార్తా ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దేవి శ్రీప్రసాద్ త్రివిక్రమ్ చేసిన ఆ పని వల్లనే ప్రణతి ను పెళ్లి చేసుకోలేదట.

Exit mobile version