Home Cinema Roja : రోజా పరిస్థితి దారుణం.. ఇంట్లో అంట్లు తోముకోవాలిసిందే..

Roja : రోజా పరిస్థితి దారుణం.. ఇంట్లో అంట్లు తోముకోవాలిసిందే..

Roja : రోజా ఒకప్పుడు సినీ పరిశ్రమలో అగ్రగామిగా ఉండేది. చిన్న వయసులో కూడా కుర్రాళ్లకు షాకిచ్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు ప్రతి హీరోతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఆ తర్వాత తనదైన శైలిలో దూసుకుపోయింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించింది. కొన్నిసార్లు ఆమె గెలిచింది, కొన్నిసార్లు ఆమె ఓడిపోయింది. రాజకీయ ఫైర్‌బ్రాండ్‌గా కూడా ఆమె పేరు తెచ్చుకున్నారు. అయితే రోజాను పొగిడిన వారి కంటే తిట్టిన వారే ఎక్కువ. దీనికి కారణం రోజా మాట్లాడే తీరు.

ఆమె కఠినంగా మాట్లాడుతుంది. అయితే ఇటీవల ఎన్నికల్లో రోజా ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఈ ప్రాంతంలో ఆమె ఓడిపోతుందని అభిమానులు కూడా ఊహించనంత దారుణంగా ఓడిపోయింది. అయితే ఇప్పుడు రోజా ఏం చేస్తుంది అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. కొందరైతే ఆమె మల్లి జబర్దస్త్ కి వెళ్తారు అని అంటుంటే మరికొందరు జబర్దస్తలోకి ఈమెను రాణిస్తారా అసలు అంటూ అంటున్నారు. దీనికి కారణం ఈమె నోటి దురుసు కారణం అని చెప్పాలి. కమెడియన్స్ ను ఆమె ఆగౌరవ పరిచింది.

roja-lost-in-this-election

పోనీ సినిమా రంగంలోకి వస్తారా అంటే ఆమెను సినిమాలో ఏ దర్శకుడు ఎంకరేజే చేయనట్లే. దీనికి కారణం రోజా పవన్ కళ్యాణ్ ని ఇష్టం వచ్చినట్లు దూషించడమే కారణం. ఏ దర్శకుడు కూడా ఈమెకు సినిమాల్లో అవకాశం ఇవ్వరని పవన్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. పైగా పవన్ అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. మంత్రి పదవి కూడా చేపడతారు. ఇక రోజా పరిస్థితి ఇంట్లో కూర్చొని అంట్లు తోముకోవాలిసిందే అంటూ ఇంటర్నెట్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇపుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Exit mobile version