Home Cinema Varun Tej :లావణ్య త్రిపాఠి కంటే ముందు వరుణ్ తేజ్ ఆ స్టార్ హీరోయిన్ ను...

Varun Tej :లావణ్య త్రిపాఠి కంటే ముందు వరుణ్ తేజ్ ఆ స్టార్ హీరోయిన్ ను ప్రేమించాడా..? స్వయంగా ఒప్పుకున్నాడు..

అవును మీరు వినేది నిజమే, ప్రస్తుతం ఇది న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లుకొడుతుంది. కొణిదెల వరుణ్ తేజ్ నాగబాబు తనయుడు అనే విషయం అందరికి తెలుసు. అయితే ఇటీవల ఈయన హీరోయిన్ లావణ్య త్రిపాఠీ ను ప్రేమించి పెద్దలను ఒప్పించి మరి నిశ్చితార్థం చేసుకున్నారు. కొద్దీ రోజులలో పెళ్లి చేసుకోబోయే వరుణ్ తేజ్(Varun Tej Love Before Lavanya) మీద ఇప్పుడు ఈ వార్తలు వినిపిస్తున్నాయి. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కంటే ముందు ఓ స్టార్ హీరోయిన్ ను ఇష్టపడ్డాడు.

varun-loved-pooja-before-lavanya

ఆమె ఎవరు మరియు ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచామయాడు. ఈ సినిమా ను శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన పూజ హెగ్డే నటించింది. ముకుంద సినిమా ద్వారానే పూజ మన టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచామయింది. ఈ సినిమాతో మన తెలుగు సినీ పరిశ్రమకు ఓ మంచి నటి నటులు పరిచమయ్యారు.

ఈ సినిమా ఓ ఫీల్ గుడ్ సినిమా గా మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ మరియు పూజ హెగ్డే మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అయ్యింది. ఇక మెగా అభిమానులు తో సహా కొందరు నెటిజనులు అయితే వరుణ్ నీ హైట్ కు పూజ బలే సెట్ అయ్యింది అంటూ కామెంట్లు కూడా అప్పట్లో పెట్టారు. వరుణ్ కూడా తన మొదటి సినిమా హీరోయిన్ అయినా పూజ హెగ్డే అందానికి ఫ్లాట్ అయ్యాడంటే ఎవరు నమ్మరు. ఈ విషయం వరుణ్ అప్పట్లో వేదిక మీదే చెప్పారు.

ఆయన ఇలా చెప్పిన తరువాత సోషల్ మీడియా మొత్తం వరుణ్ పూజ ను ప్రేమిస్తున్నాడు అంటూ వైరల్ చేసారు. కానీ కొద్దీ రోజుల తరువాత వరుణ్ నే స్వయంగా ఇలా చేప్పాడు. నాకు పూజ(Varun Tej Love Before Lavanya) అంటే ఇష్టం అని చెప్పింది నిజమే కానీ అది ఫ్రెండ్లీ గానే కానీ నేను ఆమెను ప్రేమించడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.

ఇప్పుడు వరుణ్ తేజ్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు అని తెలిసి మల్లి ఈ వార్తా ను వైరల్ చేస్తున్నారు కొందరు. వరుణ్ తేజ్ ఈ వార్తల మీద స్పందిస్తాడో లేదో తెలవాలంటే మనం ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాలిసిందే.

Exit mobile version