Home Cinema Pooja Hegde : పూజ సర్జరీ అందుకే చేయించుకుందా.. నేటిన్ట్లో వైరల్ అవుతున్న పోస్ట్..

Pooja Hegde : పూజ సర్జరీ అందుకే చేయించుకుందా.. నేటిన్ట్లో వైరల్ అవుతున్న పోస్ట్..

Pooja Hegde : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్లు వస్తున్నారు. వారి తాకిడికి స్టార్ హీరోయిన్లు కూడా బెదిరిపుతున్నారు. అయితే ఇటీవల టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వ్యవహరించే పూజ హెగ్డే(Pooja Hegde Surgery) పరిస్థితి కూడా అంతంత మాత్రం అని చెప్పాలి. ఈ అమ్మడు ఒక్కపుడు తెలుగు పరిశ్రమలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించింది మరియు ఎందరో స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను మెప్పించింది. పూజ హెగ్డే తన అందాలతో యువత మనసులు దోచుకుంది అని చెప్పుకోవచ్చు.

doctors-suggested-pooja-hegde-to-undergo-leg-surgery-before-signing-films

ఇంతటి పేరు ప్రక్యతలు ఉన్న పూజ పరిస్థితి ప్రసుతం అస్సలు బాలేదని చెప్పాలి. ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు. ఇదికాక పూజ కు వచ్చిన సినిమాలు కూడా చేయిజారిపోతుంది. ఇలా ఈ అమ్మడు పోసిషన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతంత మాత్రమే అని చెప్పాలి. పూజకు మహేష్ బాబు సరసన నటించే అవకాశం గురూజీ ఇట్టే ఇచ్చి మల్ల ఏమైందో ఏమో ఆమె ను సినిమా నుండి తీసేసారు. అయితే ప్రస్తుతం ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూజ మహేష్ గుంటూరు కారం సినిమా నుండి కావాలనే తప్పుకుందంట. అవును మీరు విందుడి నిజం.. పూజ ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నది. ఈ అమ్మడుకి వైద్యులు సర్జరీ చేయాలనీ కోరారట. అసలు పూజకు ఏమైంది అని అందరు ఆశ్చర్యపోతారు. అయితే ఆమెకు వచ్చిన సినిమాలను కూడా ఆమె సర్జరీ కారణంగా మేకర్స్ ఇబ్బంది పడకూడదని భావించి ముందుగానే తప్పుకుంటుంది. ఈమె వదులుకున్న స్టార్ హీరోల సినిమాలు ఇవే, పవన్ కళ్యాణ్ మరియు

హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చే ఉస్తాద్ భగత్ సింగ్, మహేష్ బాబు త్రివిక్రమ్ కంబినేషన్లో గుంటూరు కారం. అయితే పూజ(Pooja Hegde Surgery) కాలుకి దెబ్బ తగిలిన విషయం కొంత మందికి తెలిసిందే.

అయితే ఆ దెబ్బ ముదిరి ఇప్పుడు సర్జరీ చేయాలిసిందే అంటూ డాక్టర్లు చెప్పేసరికి ఆమె సినిమాల నుండి తప్పుకొని మొదలు సర్జరీ చేపించుకొని మల్లి సినిమాలు చేదాం అని ప్లాన్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఈ వార్తా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెగ చెక్కర్లు కొడుతోంది.

Exit mobile version