Home Cinema రామ్ చరణ్ – ఉపాసన పై సంచలన వ్యాఖ్యలు చేసిన వేణు స్వామీ..

రామ్ చరణ్ – ఉపాసన పై సంచలన వ్యాఖ్యలు చేసిన వేణు స్వామీ..

వేణు స్వామి తెలుగు వారికి సుపరిచితుడే. సెలెబ్రిటీల మీద సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాడు. వేణు స్వామి జ్యోతిష రంగంలో దిట్ట అంటూ చెప్పుకొచ్చారు. అప్పట్లో సమంత నాగచైతన్య ఇద్దరు విడిపోతారు అని ముందే చెప్పి అందరిని ఆశ్చర్య పరిచాడు. ఇది నిజం అవ్వడంతో వేణు స్వామికి ఫుల్ ఫాలోయింగ్ పెరిగింది. అందరు సెలెబ్రిటీలు ఆయనతో పూజలు కూడా చేపించుకోవడం మనం చూసాము.

వేణు స్వామి ఆ తరువాత కొణిదెల నిహారిక మరియు తన భర్త విడాకులు తీసుకుంటారు అని తెలిపారు. ఇది కూడా నిజం అవ్వడంతో ఈయన మీద నమ్మకం సెలెబ్రిటీలలో పెరిగిపోయింది. తరచూ వారి మీద వీరి మీద కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాడు. అయితే ప్రస్తుతం వేణు స్వామి మెగా కపుల్ రామ్ చరణ్ – ఉపాసన మీద సెన్సషనల్ కామెంట్స్ చేసారు. అదేంటంటే, ఈ దంపతుల మొదటి సంతానం క్లిన్ కార జాతకం గురించి.

venu swamy comments on ram charan upsana

క్లిన్ కార జాతకం చాలా మంచిది అని, ఆమె గొప్ప పోసిషన్ కు వెళ్తుందని ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటె ఉపాసన కొణిదెల తన రెండో సంతానం గురించి రీసెంట్ గా మాట్లాడింది. తానూ మొదటి బిడ్డను కనడానికి 10 సంవత్సరాలు ఎదురుచూసి కానీ నా రెండో బిడ్డ విషయంలో అలాంటి తప్పు చేయ అంటూ ఆమె అన్నారు. దీని మెగా ఫాన్స్ రామ్ చరణ్ ఉపాసన రెండో సంతానం గురించి తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version