Home Cinema Venu Swamy: ప్రభాస్ సలార్ సినిమా పై వేణు సామి కామెంట్స్.. సినిమా కచ్చితంగా..

Venu Swamy: ప్రభాస్ సలార్ సినిమా పై వేణు సామి కామెంట్స్.. సినిమా కచ్చితంగా..

Venu Swamy: వేణు స్వామి ఈ వ్యక్తి గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన ఓకే ప్రముఖ జోతిష్యుడు, సినిమా హీరో హీరోయిన్ లవి, ప్రముఖ రాజకీయ నాయకులవి వారు అడగకపోయినా వారి జోతిష్యం చెపుతూ ఉంటాడు. ఇలా ఇప్పటికే ఈయన ఎంతో మంది గురించి జోతిష్యం చెప్పాడు. ఎవ్వరు ఇతడిని మొదట్లో నమ్మేవారు కాదు కానీ ఎప్పుడైతే ఇతడు నాగ చైతన్య సమంతల జోశ్యం చెప్పాడో అప్పటి నుండి అందరూ తినని నమ్మటం ప్రారంభించారు(Venu Swamy About Salaar). నాగ చైతన్య సమంతలు 4 ఏళ్లకు మించి కలిసి ఉండరు అని కచ్చితంగా విడిపోతారు అని వారు విడాకులు తీసుకునే 2 ఏళ్ళ ముందే చెప్పాడు.

prabhas

కానీ అప్పుడు ఇతడిని ఎవ్వరు నమ్మలేదు ఎప్పుడైతే అది నిజం అయ్యిందో అప్పటి నుండి అందరూ వేణు స్వామిని నమ్మటం మొదలు పెట్టారు. ఇక దీని తరువాత ప్రముఖ నటులు రష్మిక మందన్న ఆమెను చూసి నిది అగర్వాల్ ఇలా చాల మంది అతడిని సంప్రదించి తనతో హోమాలు చేసి వారి జాతకంలో ఉన్న దోషాలను పోగొట్టు కున్నారు. ఇవన్నీ చూసాక ప్రజలు కూడా వేణు స్వామి ని పిచ్చ పిచ్చగా నమ్మేస్తున్నారు. వేణు స్వామి ఇటీవలే ప్రభాస్ సినిమా సలార్ పై ఆశక్తికర వ్యాఖ్యలు చేసారు(Venu Swamy About Salaar). ప్రభాస్ గురించి ఈయన మాట్లాడటం ఇదేమి మొదటి సారి కాదు. రాధే శ్యామ్ సినిమా ప్లాప్ అవుతుంది అని సినిమా రిలీజ్ అవ్వటానికి ఒక నెల ముందే చెప్పాడు, అన్నతే ఆ సినిమా ప్లాప్ అయింది.

ఇక ప్రభాస్ ఆదిపురుష్ అట్టర్ ప్లాప్ అవ్వటం ఖాయం అని సినిమా రిలీజ్ కి ముందే చెప్పాడు చెప్పినట్టే సినిమా డిసాస్టర్ అయింది. ప్రభాస్ కి 2023లో అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడతాడు అన్ని చెప్పారు, చెప్పినట్ ఈ ఏడాది ప్రభాస్ అనేక ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ పాలయ్యాడు, కాలకి సర్జరీ కూడా చేయించుకున్నాడు. ఇపుడు సాలార్ సినెమా గురించి మాట్లాడుతూ సినిమా ప్రజలు అనుకున్నంత హిట్ అవ్వదు, బారి అంచనాలు పెట్టుకొని సినిమా చూడటానికి వెళితే కచ్చితంగా బాధ పడతారు, ఏటివంటి అంచనాలు లేకుండా సినిమా చూస్తే బాగుంటుంది అని చెప్పుకొచ్చాడు వేణు స్వామి.

దీనితో అభిమానులు ఆందోళన చెందటం మొదలు పెట్టారు. ఈయన చెప్పినవి న్నీ నిజం అయ్యాయి కొంపతీసి ఇది కూడా నిజం అవుతుంది అంటారా అని తెగ బాధపడిపోతున్నారు. సాలార్ సినిమా అసలైతే సెప్టెంబర్ 26న రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ ఏకారణం చేతనో అది జరగలేదు. ఇప్పటి వరకు ట్రైలర్ కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు. దీనితో అభిమానులు కోపంతో.

ట్విట్టర్ లో సినిమా బృందాన్ని టాగ్ చేసి ఒక ఆట ఆడుకున్నారు. వెంటనే సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేస్తాము అని ప్రకటించారు సినిమా బృందం. ఈ వార్త విన్నాక కొద్దిగా శాంతించారు ప్రభాస్ అభిమానులు.

Exit mobile version