Home Cinema Venu Swamy : వరుణ్ తేజ్ – లావణ్య విడాకులు తీసుకుంటారు.. వేణు స్వామి సంచలన...

Venu Swamy : వరుణ్ తేజ్ – లావణ్య విడాకులు తీసుకుంటారు.. వేణు స్వామి సంచలన కామెంట్స్..

Venu Swamy : సినిమా ఇండస్ట్రీపై తరచూ ఏదోక్క వ్యాఖ్యలు చేస్తూ ఎల్లపుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి అందరికి తెలిసినదే. మెగా ఫ్యామిలీపై ఇప్పటికే పలు వ్యాఖ్యలు చేశారు ఈయన. అంతటితో ఆగకుండా వెనుస్వామి ఇటీవల మెగా ఫ్యామిలీలో కొత్త జంటపై సంచలన కామెంట్స్ చేసారు. వరుణ్ తేజ్ మరియు లావణ్య గురించి వేణు స్వామి ఏమన్నారో మనం ఇక్కడ తెలుసుకుందాం.

జ్యోతిష్యుడు వేణు స్వామి యూట్యూబ్ ఛానెల్స్‌లో హీరోయిన్ల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన విషయాల గురించి మాట్లాడటం, వారి కీర్తి కోసం ఎదుటి వారిపై సంచలన వ్యాఖ్యల ద్వారా ఫేమస్ అయినా విషయం అందరికి తెలిసినదే. ఇటీవల వేణు స్వామి ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగా ఫ్యామిలీలోని కొత్త జంట గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు వరుణ్ లావణ్య జాతకం ప్రకారం వీరిద్దరూ పెళ్లి చేసుకోకూడ.

venu-swamy-sensational-comments-on-varun-tej-lavanya-divorce

కానీ చేసుకున్నారు. వారి కుటుంబంలోని ప్రముఖ మహిళ కారణంగా వారు ఖచ్చితంగా విడాకులు తీసుకుంటారు, కానీ ఇలా చెబితే అందరూ నన్ను అవమానిస్తారు అంటూ కామెంట్స్ చేసారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి విడాకులు తీసుకుంటారని వేణు స్వామి చెప్పడంతో మెగా అభిమానులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇపుడు ఎక్కడ చుసిన సోషల్ మీడియాలో ఈ వార్తా హల్చల్ చేస్తుంది.

Exit mobile version