Home Cinema Venu Swamy : మహేష్ బాబుకి అంత సీన్ లేదు.. వేణు స్వామి కామెంట్స్ పై...

Venu Swamy : మహేష్ బాబుకి అంత సీన్ లేదు.. వేణు స్వామి కామెంట్స్ పై మహేష్ ఫాన్స్ ఆగ్రహం..

Venu Swamy : వేణు స్వామి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అక్కర్లేదు. గత 2-3 ఏళ్ళల్లో ఎంతో పాపులారిటీ దక్కించుకున్న సెలబ్రిటీ జ్యోతిస్యుడు వేణు స్వామి. మొదట్లో ఈయన మాట్లాడేది ఎవ్వరు సరిగ్గా పటించుకునేవారు కాదు. ఒక సారి ఈయన సమంత నాగ చైతన్యలు కలిసి ఉండలేరు, విడాకులు తీసుకుంటారు అని చెప్పారు. ప్రజలు ఈయన్ని ఒక జోకర్ లా చూసారు. విడి బొంద తెలుసు వీడికి జాతకాల గురించి అని హేళన చేసారు.

venu-swamy

ఏరోజైతే వారు విడాకులు తీసుకుంటున్నాం అని ప్రకటించారో ఆరోజు వేణు స్వామి బాగా మార్కెట్ చేసుకున్నాడు, చూసారా నేను చెప్పినట్టే జరిగింది అంటూ. మెల్లి మెల్లిగా ఈయన చెప్పేది నమ్మటం మొదలు పెట్టారు జనాలు. అంతే కాకుండా ప్రభాస్ గురించి చెప్పినవి కూడా నిజం అవ్వటంతో ఇంకా పాపులారిటీ కలిసి వచ్చింది. ఈ దెబ్బతో టాప్ సెలబ్రిటీ జోతిస్యుడు అయిపోయాడు వేణు స్వామి. ఎవ్వరు అడిగిన అడగకపోయిన ఈయన మాత్రం అందరి జాతకం చేప్తూ ఉంటాడు.

ఇలానే నోటి దూలతో మొన్న మహేష్ బాబు రాజమౌళి సినిమా పై కూడా కొన్ని వ్యాఖ్యలు చేసాడు, ఇప్పుడు అవి బాగా వైరల్ అయ్యి మహేష్ బాబు ఫాన్స్ తో దొబ్బులు తింటున్నాడు. మహేష్ బాబు రాజమౌళి సినిమా 1000 కోట్ల బడ్జెట్ తో రెడీ అవుతున్న సంగతి తెలిసిందే, ఈ విషయం పై వేణు స్వామి స్పందిస్తూ అసలు మహేష్ బాబు 1000 కోట్ల మార్కెట్ ఉందా.? కచ్చితంగా 1000 కోట్లు తిరిగి రావు అని ఘాటు కామెంట్స్ చేసాడు. ఇవి విన్న మహేష్ ఫాన్స్ వేణు స్వామి ని ఏకిపారేస్తున్నారు.

Exit mobile version