Home Cinema సౌందర్య 100 కోట్ల ఆస్తి అతడికి దక్కిందా.. ఎంత అదృష్టవంతుడు..

సౌందర్య 100 కోట్ల ఆస్తి అతడికి దక్కిందా.. ఎంత అదృష్టవంతుడు..

సౌందర్య ఈ పేరుయికి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఏ ఇండస్ట్రీ ప్రేక్షకులను అడిగిన తిన గురించి చేప్తారు. సాధారణంగా హీరో డేట్స్ కోసం వేచి చూస్తారు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు. కానీ సౌందర్య విషయంలో హీరోలు, డైరెక్టర్లు తన డేట్స్ కోసం వేచి చూసేవారు. ఒకవేళ తన డేట్స్ కాలిగా లేకపోతే సినిమానే ఆపేసేవారు. తన డేట్స్ కాళీ ఎపుడు ఉంటె అప్పుడే షూటింగ్ పెట్టుకునే వారు. అది సౌందర్య సృష్టించుకున్న క్రేజ్. కానీ తన మరణం యావత్ భారత సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేసింది అనే చెప్పాలి. తిన మరణాన్ని అభిమానులు అస్సలు జీర్ణించుకోలేక పోయారు.

soundarya-actress

 

ఇక ప్రస్తుతం సోషల్ మీడియా లో ఒక చర్చ నడుస్తుంది, హీరోయిన్ గా నటించి సౌందర్య 100 కోట్లకు పైగానే ఆస్తులు సంపాదించుకుంది కదా అవి ఎవరు తీసుకున్నారు అని..? సౌందర్య 2003 లో రఘు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తను 2004 లో మరణించింది. పెళ్లి అయిన తరువాత సౌందర్య ఆస్తులన్నీ భర్త పేరు మీద పెట్టినట్టు తెలుస్తుంది. కానీ కొంత మంది చెప్పేది ఏంటి అంటే సౌందర్య తన వీలునామాలో వేరే పేరు రాసింది అని అది బయటకు రాకుండా పుట్టింటి వారు, మెట్టింటి వారు దాచేసి ఆస్తి కొట్టేసారు అని చర్చ నడుస్తుంది.

Exit mobile version