Home Cinema కుర్ర హీరోయిన్ తో ఆ ముసలి ప్రొడ్యూసర్ గంట సేపు కారి వ్యానులో.. ఎవరంటే..

కుర్ర హీరోయిన్ తో ఆ ముసలి ప్రొడ్యూసర్ గంట సేపు కారి వ్యానులో.. ఎవరంటే..

Young Actress Caravan: సినిమా ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం, ఒక్కమాటలో చెప్పాలంటే మన సాధారణ జీవితాల్లో అనుసరించే నాగరికతకు చాలా దూరం గా ఉంటుంది సినీ ఇండస్ట్రీ. అది ఒక కొత్త ప్రపంచం. ఈ ప్రపంచం లో రాణించాలంటే కచ్చితంగా తల వంచుకోవాల్సిందే, దర్శక నిర్మాతలు ఏది చెప్తే అది చెయ్యాల్సిందే. లేకుంటే ఇండస్ట్రీ లో మనుగడ సాగించడం చాలా కష్టం. ముఖ్యంగా ఇలాంటివి హీరోయిన్స్ విషయం లో జరుగుతూ ఉంటాయి. దీనినే కాస్టింగ్ కౌచ్ అంటారు. అంటే సినిమాల్లో అవకాశాలు సంపాదించాలంటే సదరు దర్శకుడితో కానీ, నిర్మాతతో కానీ ఒక్క రాత్రి పడుకోవాల్సిందే.

young-actress-caravan-with-producer

అప్పుడే సినిమాల్లో నటించే అవకాశం ఇస్తారు. కొంతమంది పైకి రావాలనే తపనతో ఇలాంటి వాటిని ఒప్పుకుంటారు, మరికొంత మంది మాత్రం ఒప్పుకోకుండా వెనుతిరుగుతారు. కొంతమంది అయితే బలవంతంగా అయినా ఒప్పిస్తుంటారు. దీని పై గతం లో చాలా పెద్ద రచ్చనే జరిగింది. అందుకే సంప్రదాయాలకు కట్టుబడి ఉండే మన తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీ లో ఎక్కువగా హీరోయిన్స్ గా రాణించలేకపోయారు. నార్త్ ఇండియన్ గర్ల్స్ అయితే కాస్త డిఫరెంట్ గా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు ఇలాంటి వాటికి ఒప్పుకుంటారు. ఇండస్ట్రీ నేడు అధిక శాతం దూసుకుపోతున్నది వాళ్ళే.

ఇప్పుడు అదే కోవలోకి చెందింది మరో యంగ్ హీరోయిన్. ఈమె రీసెంట్ గా ముసలి వయస్సు లో ఉన్న ఒక నిర్మాతతో రాసలీలలు జరిపిందని చెవులు కొరుక్కుంటున్నారు(Young Actress Caravan). రీసెంట్ గానే షూటింగ్ బ్రేక్ సమయం లో నిర్మాత కార్వాన్ లోకి వెళ్లిన ఆ హీరోయిన్ గంటసేపు వరకు బయటకి రాలేదంటే. షాట్ రెడీ, బయటకి రావాల్సిందిగా డైరెక్టర్ పదే పదే పిల్చినా కూడా రాలేదట. ఆ తర్వాత కాసేపటికి ఆ ముసలి నిర్మాతతో కలిసాయి కార్వాన్ నుండి బయటకి వచ్చిందట. వీళ్ళిద్దరినీ చూసిన ప్రతీ ఒక్కరు షాక్ కి గురయ్యారట.

ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్ గా మారింది. మానవరాళ్లను ఎత్తుకొని ఆడించాల్సిన వయస్సులో, అదే రేంజ్ వయస్సు ఉన్న అమ్మాయితో ఇలాంటి పనులు చెయ్యడానికి సిగ్గు లేదా అని మనం అనొచ్చు, కానీ సినిమా ఇండస్ట్రీ అంటే ఇలాగే ఉంటుంది. ఇలాంటి ఇండస్ట్రీ లో ఉండలేక, అందం, అభినయం, డ్యాన్స్ ఇలా అన్నీ ఉన్నప్పటికీ క్కూడా ఇండస్ట్రీ నుండి బయటకి వెళ్లిపోయారు. ఇది నిజంగా శోచించదగ్గ విషయం. ప్రస్తుతం ఆ కుర్ర హీరోయిన్ సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని ఎలేస్తుంది. చేతినిండా బోలెడన్ని సినిమాలతో ఫుల్ బిజీ గా మారిపోయింది.

Exit mobile version