Thursday, September 19, 2024
HomeCinemaVenkatesh - Roja : రోజా మరియు వెంకటేష్ మధ్య ఇదే గొడవ.. అందుకే మాటలు...

Venkatesh – Roja : రోజా మరియు వెంకటేష్ మధ్య ఇదే గొడవ.. అందుకే మాటలు లేవు..

Venkatesh – Roja : తెలుగు చిత్రసీమలో దగ్గుబాటి కుటుంబానికి ఎంత పేరున్నదో అందరికి తెలిసిన విషయమే. అప్పట్లో దగ్గుబాటి రామానాయుడు టాలీవుడ్ లో నిర్మాతగా స్థిరపడాడు. ఈ కుటుంబం నుండి హీరోగా దగ్గుబాటి వెంకటేష్ ని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసాడు రామానాయుడు. వెంకటేష్ (Venkatesh Roja Clash) రామానాయుడు రెండో సంతానం. వెంకటేష్ మంచి సినిమాలు చేసుకుంటా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు.
this-is-the-reason-behind-clash-between-roja-and-venkatesh

అప్పట్లో వెంకటేష్ వరుస విజయాలతో దూసుకుపోయాడు మరియు దానికి అతనికి విక్టరీ అనే బిరుదుతో సన్మానించారు. ఈయన ఎన్నో లవ్ స్టోరీస్ చేసిన కూడా టాలీవుడ్లో వివాదాలు లేని ఒక్కగానొక్క నటుడు. అందరితో నవ్వుతు మాట్లాడతాడు మరియు సినీ ఇండస్ట్రీలో అందరితో క్లోజ్ గా ఉన్నాడు. ఇంత ఫ్రీగా ఉండే హీరోకు మరియు ఓ హీరోయిన్ కు పెద్ద గొడవ అయ్యిందంటే. విక్టరీ వెంకటేష్ తో గొడవ పడిన ఆ హీరోయిన్ ఎవరో కాదు.. రోజా అంట. ఈమె ఒక్కప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్.

soundarya is the reason behind clash between roja and venkatesh

ప్రస్తుతం ఆమె సినిమాల నుండి తప్పుకొని రాజాకీయాలొక్కి వెళ్ళింది. ఇప్పుడు ఆమె ఆంధ్రలోని నగరి ఎమ్మెల్యే మరియు మంత్రిగా వ్యవహరిస్తోంది. టాపిక్ లోకి వెళితే, ఎప్పటినుండో రోజాకు మరియు వెంకటేష్ మధ్య మాటలు లేవు. ఎక్కడైనా ఇద్దరు ఎదురుపడ్డ ఎడ మొకం పెడ మొకం పెడుతారు. ఇంతలా ఈ ఇద్దరి మధ్య ఎం అయిందో తెలుసుకోవాలని ఉన్నదా.. అయితే పదండి తెలుసుకుందాం. అయితే వెంకటేష్ సినీ కెరీర్లోనే అతి పెద్ద హిట్ కొట్టిన సినిమా మరియు

venkatesh daggubati

ఆయనను హీరోగా నిలబెట్టిన సినిమా రోజా అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా 1999 లో విడుదల అయ్యింది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన అందాల నటి సౌందర్య నటించింది. ఇది వీరిద్దరి కెరీర్లో లో బిగ్గెస్ట్ హిట్. వీరితో పాటు ఈ సినిమాలో అబ్బాస్, కమెడియన్ సుధాకర్ నటించారు. ఈ సినిమా తమిళం లోని ఓ సినిమాకు తెలుగు రీమేక్. (Venkatesh Roja Clash)

తమిళంలో ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కార్తీక్ మరియు నటి రోజా నటించారు. అయితే, వెంకటేష్ ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నపుడు దీని ఒరిజినల్ సినిమాలో చేసిన రోజాకు ఛాన్స్ ఇస్తారని అనుకున్నదట. కానీ అప్పటికే మంచి ఫాలోయింగ్ ఉన్న సౌందర్యను హీరోయిన్ గా అనుకున్నారట చిత్ర యూనిట్. అయితే రోజాను వెంకటేష్ కావాలనే రిజెక్ట్ చేసారని తాను భావించి ఆయనతో మాట్లాడడం మానేసిందట రోజా.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts