Saturday, April 27, 2024
HomeCinemaTamannaah : ఈ సీన్ లో నటించే ముందు తమన్నా ఆ టాబ్లెట్స్ వేసుకుందా..

Tamannaah : ఈ సీన్ లో నటించే ముందు తమన్నా ఆ టాబ్లెట్స్ వేసుకుందా..

Tamannaah Bhatia Bold : సౌత్ ఇండియా లో సూపర్ స్టార్ ఇమేజి ఉన్న అతి తక్కువ మంది స్టార్ హీరోయిన్స్ లో ఒకరు తమన్నా. ఈమెకి యూత్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు, మంచు మనోజ్ హీరో గా నటించిన శ్రీ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైన ఈమె , ఆ తర్వాత తమిళం లో పలు సినిమాలు చేసి , మళ్ళీ తెలుగులో ‘హ్యాపీ డేస్’ చిత్రం ద్వారా రీ లాంచ్ అయ్యింది. ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో తమన్నా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా హిట్ మీద హిట్ కొడుతూ స్టార్ హీరోల సరసన నటిస్తూ, అనతి కాలం లోనే సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

Tamannaah-bhatia-bold

అయితే తనకి ఎంత డిమాండ్ ఉన్నప్పటికీ సౌత్ లో సినిమాలు చేస్తున్నంత కాలం రొమాంటిక్ సన్నివేశాల్లో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపించేది కాదు. కానీ రీసెంట్ గా ఈమె బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తర్వాత రొమాంటిక్ సన్నివేశాల్లో హద్దులు మొత్తం చెరిపేసింది(Tamannaah Bhatia Bold). ఏ రేంజ్ లో అంటే సోషల్ మీడియా లో ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈమె గురించే చర్చ. ఆమెకు సంబంధించిన ఫోటోలు మరియు రొమాంటిక్ వీడియోలతో రచ్చ రచ్చ చేస్తున్నారు నెటిజెన్స్. అందుకు కారణం ఆమె రీసెంట్ గా చేసిన అడల్ట్ వెబ్ సిరీస్ కంటెంట్ వల్లే. ఆమె హీరోయిన్ గా అమెజాన్ ప్రైమ్ లో ‘జీకర్డా‘ అనే వెబ్ సిరీస్ వచ్చింది.

vijay-verma-tamanna

ఇందులో ఆమె చేసిన హాట్ రొమాన్స్ సెన్సేషనల్ టాపిక్ గా మారింది. అలాగే నెట్ ఫ్లిక్స్ లో ఆమె చేసిన ‘లస్ట్ స్టోరీస్ 2 ‘ లో కూడా రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి మరీ ఆమె ముద్దులు పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు ఎలాంటి తమన్నా ఎలా అయిపోయింది అంటూ ఆమె అభిమానులు కొంతమంది బాధ పడ్డారు. అయితే రొమాంటిక్ సన్నివేశాల్లో నటించే ముందు తమన్నా ముందుగా అద్దంలో నటించి ఆ తర్వాత షాట్ లోకి వెళ్తుందట, షాట్ లోకి వెళ్లిన తర్వాత కేవలం ఒకే ఒక్క టాక్ లో సీన్ ని పూర్తి చేస్తుందట.

tamanna-vijay-verma

కానీ ఇప్పుడు మాత్రం ఆమె ముఖం లో రొమాంటిక్ ఎక్స్ ప్రెషన్స్ కనిపించినందుకు టాబ్లెట్స్ వాడుతుందట. ఇప్పుడు రొమాన్స్ దోసేజి పెరగడం తో ఆమె నిర్ణయానికి వచ్చినట్టు బాలీవుడ్ లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది. తమన్నా తెలుగులో ప్రస్తుతం నటిస్తున్న సినిమా భోళా శంకర్. చిరంజీవి హీరోగా ఉన్న ఈ సినిమాకి మెహెర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. 11 ఆగష్టు 2023 న ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. చిరంజీవిని స్క్రీన్ పై చేసేందు మెగా ఫాన్స్ ఎంతగానో వేచిచూస్తున్న సినిమా ఇది.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts