Saturday, April 27, 2024
HomeCinemaHyper Aadi : మొత్తానికి ఓ ఇంటి వాడు అవ్వబోతున్న హైపర్ ఆది.. అమ్మాయి ఎవరంటే..?

Hyper Aadi : మొత్తానికి ఓ ఇంటి వాడు అవ్వబోతున్న హైపర్ ఆది.. అమ్మాయి ఎవరంటే..?

Hyper Aadi : హైపర్ ఆది జబర్దస్త్ ద్వారా బుల్లి తెరకు పరిచమయి తనదైన స్టైల్ కామెడీతో ప్రేక్షకులను ఆకటుకునాడు ఈయన. ఆది లేకుంటే జబర్దస్త్ నడవదు అనే స్థాయి వరకు ఆయన ఎదిగారు. బుల్లితేరా కమెడియన్స్ లో ఆది(Hyper Aadi Marriage) సూపర్ స్టార్ అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఈయన ప్రస్తుతం టీవీ షోస్ తో పాటు సినిమాలలో నటిస్తున్నాడు మరియు జెనసేన పొలిటికల్ మీటింగ్స్ లో కూడా పలుగొంటున్నాడు.

hyper-aadi-getting-ready-for-his-marriage-with-this-youtuber-anchor

ఆది ఇప్పుడు టాప్ పోసిషన్ లో ఉన్నాడని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఆది గురించి ఓ వార్తా సోషల్ మీడియాలో చెక్కర్లుకొడుతుంది. ఈ మధ్య కాలంలో ఆది పెళ్లి గురించి తన అభిమానులు తనను ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి అడుగుతున్నారు. మీరు పెళ్లి ఎపుడు చేసుకుంటారు. ఒకవేళ చేసుకుంటే ఆ అమ్మాయి ఎవరు అని ఇలా ఆది ను తెగ ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పొచ్చు. అయితే ప్రెసెంట్ ఆది తన సక్సెస్ కు కారణం ఓ యూట్యూబ్ యాంకర్ అని తెలుస్తుంది.

hyper-aadi-marriage

తనని మొదటి నుండి సపోర్ట్ చేస్తూ ఆది ఈ స్థాయికి రావడానికి ఎంకరేజ్ చేసిందట. వీరి ఇద్దరు మొదట స్నేహితులుగా ఉన్న ఆ స్నేహం కాస్త కొద్దీ రోజులకు ప్రేమగా మారిందట. ఈ యూట్యూబ్ యాంకర్ తో ఆది ప్రేమలో పడ్డాడని వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే, ఆదిను ప్రేమలోకి దింపిన ఈ యూట్యూబ్ యాంకర్, బుల్లి తేరా ఓ యాంకర్ కు చెల్లి అవుతుందట. ఈ వార్తా సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.

hyper-aadi

ఆది అభిమానులు ఈ వార్త చదివి కామెంట్లు పెడుతున్నారు. ఈ విషయం నెట్లో హల్చల్ చేసినప్పటికీ ఇదెంత వరకు నిజమో ఎవరికీ తెలీదు. దీని పై ఆది అధికారిక ప్రకటన ఇచ్చే అంత వరకు(Hyper Aadi Marriage) ఇది ఒక రూమర్ గానే తీసుకోవాలిసింది.

ఏదిఏమైనా ఆది ఒకఇంటి వాడు అవుతుందంటే దానికంటే సంతోషం ఏమి ఉండదు అని తన అభిమానులు అంటున్నారు. ఆది వయసు కూడా పెరిగిపోతుంది, ఇప్పుడు కాకపొతే ఇంకెప్పుడు చేసుకుంటాడు అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts