Friday, September 20, 2024
HomeCinemaMrunal Thakur : తనకు కాబోయే భర్తకి అవి పెద్దగా ఉండాలి అంటున్న మృణాల్ ఠాకూర్..

Mrunal Thakur : తనకు కాబోయే భర్తకి అవి పెద్దగా ఉండాలి అంటున్న మృణాల్ ఠాకూర్..

Mrunal Thakur : రీసెంట్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయమైనా కొంతమంది హీరోయిన్స్ కేవలం మొదటి సినిమాతోనే అద్భుతమైన క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించేస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు మృణాల్ ఠాకూర్. ‘సీతారామం’ చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయమైనా ఈ హాట్ బ్యూటీ , తన తొలి సినిమాలో ఎంతో చక్కగా, అందాలు ఆరబోతకు ఏ మాత్రం తావు ఇవ్వకుండా సీత పాత్రలో జీవించేసింది. కుర్రాళ్ల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతీ ఒక్కరు ఆమె నటనకి ముగ్దులు అయిపోయారు.

mrunal-thakur-about-qualities-in-husband

మొదటి సినిమాలో చీరకట్టుతో అంత సంప్రదాయం గా కనిపించిన మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) నిజ జీవితం లో కూడా అలాగే ఉంటుంది అనుకుంటే పెద్ద పొరపాటే. ఈమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వకతప్పదు. ఈమె ఒంటి మీద బట్టలు కనిపించడం చాలా అరుదు అని మీరే అనుకుంటారు ఆమె ఫోటోలు చూసిన తర్వాత. టాలీవుడ్ లోకి ఈమె ఎంట్రీ ఇవ్వకముందే బాలీవడ్ లో పలు సినిమాల్లో మరియు సీరియల్స్ లో హీరోయిన్ గా నటించి మంచి పాపులారిటీ ని సంపాదించింది.

mrunal-thakur-husband-requirements

రీసెంట్ గానే ఈమె నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మించిన ‘లస్ట్ స్టోరీస్ 2 ‘ అనే చిత్రం లో నటించింది. ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో గత కొద్దీ రోజుల నుండి ఏ రేంజ్ లో మాట్లాడుకుంటున్నారో మన అందరికీ తెలిసిందే. అడల్ట్ కంటెంట్ లో బోల్డ్ తరహా పాత్ర ని పోషించి, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా దుమ్ములేపేస్తుంది. ఆ సన్నివేశాలు మరియు డైలాగ్స్ వింటే ఈమె మన కళ్ళతో చూసిన సీత యేనా నిజంగా అని అనిపిస్తుంది. అంత బోల్డ్ రొమాన్స్ చేసింది అన్నమాట. ఇక పోతే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె తన కాబొయ్యే భర్త గురించి మాట్లాడుతూ,

mrunal-thakur

చిన్నప్పటి నుండి నా కాబొయ్యే భర్త మంచి హైట్ ఉండాలి, ఈ రేంజ్ ఫేస్ కట్ ఉండాలి , మంచి ఆస్తిపరుడు అయ్యి ఉండాలి అని కోరుకునే దానిని. కానీ జీవితం లో ప్రయాణిస్తున్నప్పుడు మనకి ఎన్నో అనుభవాలు ఎదురు అవుతాయి. ఆ అనుభవాల నుండి నేను నేర్చుకున్నది ఏమిటంటే, వీటి అన్నిటికంటే ముందు పెద్ద మనసు ఉండాలి, నన్ను ప్రతీ సందర్భం లో అర్థం చేసుకునే వాడై ఉండాలి ‘ అని చెప్పుకొచ్చింది. మృణాల్ తరువాయి టాలీవుడ్ సినిమా విజయ్ దేవరకొండతో చేయనుంది. VD13 ఈ డిసెంబర్ న రిలీజ్ కానుంది.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts