Saturday, September 21, 2024
HomeCinemaHyper Adi : దీపికా పిల్లి పై హాట్ కామెంట్స్ చేసిన హైపర్ ఆది.. ఇంత...

Hyper Adi : దీపికా పిల్లి పై హాట్ కామెంట్స్ చేసిన హైపర్ ఆది.. ఇంత వల్గర్..

Hyper Adi : ప్రస్తుతం సినిమాలలో మరియు షోలలో కామెడీ అంటే డబల్ మీనింగ్ డైలోగ్స్ ఉంటునాయి. కమెడియన్స్ తమ హద్దులు మీరి యాంకర్లపై సెక్సువల్ జోక్స్ వేస్తున్నారు. దీనికి అందరు పగలబడి నవ్వుతారు. కానీ ఇది చాలా తప్పు అని కొందరు అంటున్నారు. ఇక మన బుల్లితెరలో ప్రసారమాయె షోస్ మరింత దారుణంగా తగలబడ్డాయి. జబర్దస్త్ (Hyper Adi Comments on Deepika) నుండి ఈ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది అని మనం చెప్పుకోవచ్చు. ఈ కామెడీ షోలో అసలు కామెడీ కంటే ఎక్కువ బూతులు ఉంటాయి.

hyper-adi-vulgar-comments-on-dee-show-fame-deepika-pilli

ఈ షో ఫ్యామిలీలోని కూర్చొని చూసేది అయితే కచ్చితంగా కాదు. ఇప్పుడు ఈ ట్రెండ్ ఏ మరో బుల్లితెర షో వాలు ఫాలో అవుతున్నారు. జబర్దస్త్ నుండి అందరు కమెడియన్స్ వేరే టీవీ ఛానల్ లో ప్రసారమయే షోస్ కి వెళ్లిపోయారు. అందులో ఒకరు ఆది. జబర్దస్త్ లో ఇతను హైపర్ ఆది అని పేరుతెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈయన డీ షోలో పనిచేస్తున్నాడు. ఈ షో సక్సెసఫుల్ గా సీసాన్ల మీద సీసాన్లు వస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల దీనికి సంబందించిన ఓ ప్రోమోను రిలీజ్ చేశారు.

deepika-pilli

ఈ ప్రోమోలో ఆది మరియు దీపికా పిల్లి కన్పించారు. ప్రోమో వీడియోలో దీపికా అద్భుతంగా డాన్స్ వేయగా, హైపర్ ఆది తన డబల్ మీనింగ్ డైలాగ్స్ తో పెంట పెంట చేసాడు. వీళ్లిద్దరు పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ సినిమాలోని కిల్లి కిల్లి పాటకు డాన్స్ చేసారు. వీరి డాన్స్ అయిపోయాక ఆది తన కుళ్ళు జోకులతో అందరిని నవించారు. ఆది ఇలా అన్నారు.. మనకు మూడొస్తే కిల్లి అయినా దీపికా పిల్లి అయినా సరే నావిలిమింగేస్తా అని చీప్ జోక్ ఒకటి విసిరాడు.

deepika-pilli-and-aadi

ఇది చూసి జనాలు డీ షో కూడా జబర్దస్త్ లాగ అయిపోతుంది అని డాన్స్ షో వ్యూయర్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి చీప్ మరియు డబల్ మీనింగ్ డైలోగ్స్ ట్రెండ్ పోయి మల్లి పాత కాలపు సిట్యుయేషనల్ కామెడీ మల్లి వెలుగులోకి రావాలని కోరుకుంటున్నారు తెలుగు జనాలు. (Hyper Adi Comments on Deepika)

ఇపుడు ఈ ప్రోమో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా రెస్పాండ్ అవుతున్నారు. ఇలాంటి కామెడీని బుల్లితెరలో ప్రసారం అవ్వకుండా మరియు ఇలాంటి ఓ పడ్డదితిని ఎంకరేజ్ చేయవద్దని మా విన్నపం.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts