Saturday, November 23, 2024
HomeCinemaPawan Kalyan : ప్లాప్ టాక్ తో 100 కోట్లు సంపాదించినా పవన్ కళ్యాణ్ సినిమాలు...

Pawan Kalyan : ప్లాప్ టాక్ తో 100 కోట్లు సంపాదించినా పవన్ కళ్యాణ్ సినిమాలు ఇవ్వే..

Pawan Kalyan : ప్లాప్ టాక్ తోని కోట్లు సంపాదించినా సినిమాలు ఎన్నో సినిమా ఇండస్ట్రీలో బోలెడన్ని చూసాము. అందుకే ప్రొడ్యూసర్స్ కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి మక్కువ చూపిస్తారు. సినిమా ప్లాప్ అయ్యినకూడా బారి నష్టాలు అయితే ఉండవు అని సినీ నిర్మాతల నమ్మకం. ఇలా కొన్ని సినిమాలు బారి బడ్జెట్ (Pawan Kalyan 100 Crores) తో తీసి విడుదలయ్యాక ప్లాప్ టాక్ తో సినిమా బడ్జెట్ మొతం రికవర్ అయ్యేల చెయ్యడం మన ఇటీవల ఆదిపురుష్ తో చూసాము.

here-are-the-movies-of-pawan-kalyan-which-collected-100-crores-with-flop-talk

ఇలా ప్రొడ్యూసర్స్ దివాళాతీయకుండా కాపాడిన స్టార్ హీరోల సినిమాలు చాలనే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఆదిపురుష్ కు మొదటి షో తోనే నెగటివ్ టాక్ వచ్చింది మరియు ఎన్నో విమర్శలు కూడా ఎదురుకుంది. ఈ ప్లాప్ టాక్ మరియు ట్రోలింగ్స్ మధ్య ప్రభాస్ నటించిన ఈ సినిమా ఎవరు ఊహించని రీతిలో వసూళ్లు చేసింది. ఈ సినిమాకు నిర్మాత పెట్టిన బడ్జెట్ మొతం బ్రేక్ ఈవెన్ అయ్యి ప్రాఫిట్స్ కూడా సంపాదించి పెట్టింది. ఇది ఆశ్చర్యగల్గించే విషయం అనే చెప్పాలి.

pawan-kalyan

ఇలా పవన్ కళ్యాణ్ కెరీర్ లో కూడా ప్లాప్ టాక్ తో 100 కోట్ల పైగా సంపాదించినా సినిమాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్.. ఈ పేరు చెపితే యువత కేకలు పెడుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అతి పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్ అనే చెప్పుకోవచ్చు. ఇతని అభిమానులు పవర్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటారు. పవన్ కి ఉన్న క్రేజ్ చూసి చిరంజీవి సైతం అవ్వకవుతున్నారు. ఇంట ఫ్యాన్ బేస్ ఉన్న హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే అదో పండగల ఉంటుంది.

powe-star-pawan-kalyan

అయితే ఈయన తీసి కొన్ని సినిమా బారి అంచనాలతో రిలీజ్ అయ్యి ప్లాప్ అయ్యాయి కానీ 100 కోట్ల పైగా వసూలు కూడా చేసింది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ శృతి హాసన్ జంటగా నటించిన కాటమరాయుడు మొదటి ప్లేస్ లో ఉంటుంది. ఈ సినిమా బారి అంచనాలతో రిలీజ్ అయ్యి ప్లాప్ గా నిలిచింది. ఈ సినిమా ను కిషోర్ కుమార్ దర్శకత్వం వహించగా ప్రదీప్ రావత్, అలీ తదితరులు ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా 2017 లోనే అతి పెద్ద డిసాస్టర్ గా నిలిచింది.

కానీ ఆ సంవత్సరంలో ఇదే ఎక్కువ షేర్ సంపాదించినా సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా మొతం 100 కోట్ల కలెక్షన్ సాధించగా, 62 కోట్లు షేర్ డాకించుకుంది. ఇది అందరిని ఆశ్చర్యపరిచింది. ఆయనకు ఉన్న ఫ్యాన్ బేస్ కు కరెక్ట్ హిట్ సినిమా పడితే ఇంకా ఏ రేంజ్ లో వసూలు వస్తాయో ఆలోచిస్తేనే మతిపోతుంది కదూ. ప్రస్తుతం ఆయన క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్ చేస్తున్నారు మరియు పవన్ సాయి ధరమ్ తేజ్ కంబినేషన్లో బ్రో సినిమా విడుదలకు రెడీ ఉంది. (Pawan Kalyan 100 Crores)

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts