Saturday, September 21, 2024
HomeCinemaJanhvi Kapoor : ఆ టాలీవుడ్ స్టార్ ఇంటికి కోడలిగా జాన్వీ కపూర్.. అతను ఎవరంటే..?

Janhvi Kapoor : ఆ టాలీవుడ్ స్టార్ ఇంటికి కోడలిగా జాన్వీ కపూర్.. అతను ఎవరంటే..?

Janhvi Kapoor: జాన్వీ కపూర్.. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ శ్రీదేవి పెద్ద కూతురు. జాన్వీ బాలీవుడ్ లో సినిమాలు చేసింది మరియు ఇప్పుడు ఈ భామ ఎన్టీఆర్ తో కలిసి దేవర అనే సినిమాతో టాలీవుడ్ లోకి ప్రవేశిస్తుంది. నటి జాన్వీ ఈ సినిమాకు షూటింగ్ పూజ కార్యక్రమాలలో పాలుగొన్నది. ఈ అమ్మడు (Janhvi Kapoor) ఎన్టీఆర్ దేవర సినిమా తరువాత రామ్ చరణ్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

janhvi-kapoor-is-going-marry-this-tollywood-star-hero

జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా చూడాలని శ్రీదేవి ఎంతగానో ఆశపడింది కానీ తాను నటి అయ్యేలోపే శ్రీదేవి కాలం చేసింది. అయితే నటి జాన్వీ కపూర్ బాలీవుడ్ లో చేసిన ఒక్క సినిమా కూడా విజయం అందుకోలే మరియు నటిగా ఆమెకు అంత మంచి పేరు తెచ్చిపెట్టలేదు అనే చెప్పాలి. ఇటీవల జాన్వీ కపూర్ పై ఓ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది. అదేంటంటే, జాన్వీ కపూర్ ఓ టాలీవుడ్ హీరోను పెళ్లి చేసుకుంటుందట. ఈ వార్తా సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

janhvi-kapoor-actress

ఈ అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమందితోనో డేటింగ్ చేసింది మరియు లేట్ నైట్ పార్టీలు అంటూ తిరుగుతూనే ఉంటాడనే విషయం మనకు తెలుసు. ఈ అమ్మడు (Janhvi Kapoor) చేసే పనులకు శ్రీదేవి గారు బతికి ఉంటె ఎప్పుడో పెళ్లి కూడా చేసేవారు అని అభిమానులు అంటున్నారు. నటి జాన్వీ తండ్రి బోనీ కపూర్ శ్రీదేవి చనిపోయిన తరువాత ఇద్దరి పిల్లలను పాటించుకోకపోవడం వలెనే డేటింగ్ మరియు పార్టీలు అంటూ తిరుగుతుంది ఈ అమ్మడు.

janhvi-kapoor

నటి జాన్వీ ఇప్పుడు బాలీవుడ్ బాయ్ ఫ్రెండ్స్ తో బ్రేక్ అప్ చేసుకొని టాలీవుడ్ హీరోపై కన్నేసింది అని కొందరు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు అంటున్నారు. ఆమె ఒక ఇంటర్వ్యూలో కూడా నాకు ఆ హీరో అంటే క్రష్, అతనితో సినిమాలో కలిసి పని చేయడానికి వేచి చూస్తున మరియు అతన్ని డేట్ చేయాలనుకుంటున్న అని జాన్వీ చెప్పుకొచ్చింది.

ఈ వార్తలలో ఎంత వరకు నిజం ఉందొ తెలీదు కానీ కొందరు డైరెక్టర్ల సైతం ఈ విషయం నిజమే అని అంటున్నారు. ఇక జాన్వీ సినిమా విషయాలకు వస్తే.. నటికి దేవర సినిమా అయినా హిట్ అందుకొని ఈ బ్యూటీ కి మంచి పేరు తెచ్చిపెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts