Smart Phone : ఈ రోజులో మనిషి స్మార్ట్ ఫోన్లకు బాగా అలవాటు పడిపోయాడు. సెల్ ఫోన్ లేనిదే అడుగు బయటపెట్టడం లేదు. ఆ మొబైల్ లోనే మనిషి జీవితం ఉందా అన్నట్లు అయిపొయింది పరిస్థితి. ఒక సాధారణ మనిషి పడుకునేటప్పుడు తప్ప మొబైల్ ఫోన్ పక్కన పెట్టారు. ఇప్పుడు పసి బిడ్డలకు కూడా ఇదే అలవాటు చేస్తున్నారు తల్లితండ్రులు. కానీ ఆ చిన్న స్మార్ట్ ఫోన్ వాళ్ళ ఎన్ని జబ్బులు వస్తాయో ఎవరికీ తెలీదు.
యువత మొబైల్ ఫోన్లలో హెడ్డుఫోన్స్ పెట్టుకొని మ్యూజిక్ ప్లే చేస్తున్నారు, అది ఎంత ప్రమాదకరమో ఎవరు ఆలోచించడం లేదు. స్మార్ట్ ఫోన్ వాడడం వాళ్ళ ఇన్ని అనర్దాలు జారుతాయా అని ఈ పరిశోధన చుస్తే మతిపోతుంది. ఎప్పుడు మొబైల్ ఫోను మన జోబులో పెట్టుకొని తిరుగుతాము, దేని వలన కలిగే రేడియేషన్ వలన మన చర్మం దెబ్బతిని స్కిన్ కాన్సర్ వస్తుంది అని ఒక పరిశోధనలో తేలింది. కరోనా తరువాత పిల్లల చదువులు మరియు
కాలక్షేపం కూడా ఆన్లైన్ లో జరగడం వలన చాల మంది పిల్లలు కంటి చూపు సమస్యలతో బాధపడటం మనం చూసాము. అందుకే రోజుకు కొంత సమయం మాత్రమే సెల్ ఫోన్ వాడి, మన పని అయిపోయాక పక్కనపెట్టడం మంచిది. రోజుకు మూడు గంతులు వాడితే మనకు ఎలాంటి జబ్బు రాకుండ జాగ్రత పడొచ్చు అని డాక్టర్లు చెపుతున్నారు.
అయితే బ్రెజిల్ ఓ డాక్టర్ చేసిన పరిశోధనలో మొబైల్ ఫోన్ వాడటం వలన ఎలాంటి అనారోగ్యం వస్తుందో బయటపెట్టాడు. దీని పేరు TSP. దీని వలన వెన్నుముక్క దేబతినే అవకాశం ఉందని తేలింది. అందువలన అందరు తమ ఫోన్ వాడక తగియాలని కోరుకుంటున్నాము.