Saturday, November 23, 2024
HomeCinemaSreemukhi: అందరూ చూస్తుండగా శ్రీముఖి కి స్టేజి పైనే ముద్దు పెట్టిన జబర్దస్త్ అవినాష్..

Sreemukhi: అందరూ చూస్తుండగా శ్రీముఖి కి స్టేజి పైనే ముద్దు పెట్టిన జబర్దస్త్ అవినాష్..

Sreemukhi: ఈమధ్య బుల్లితెర మీద ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోస్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా స్టార్ మా ఛానల్ అయితే ఈమధ్య ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. ముందుగా ఈ ట్రెండ్ ఈటీవీ లో మొదలైంది. అక్కడ గ్రాండ్ సక్సెస్ అయ్యాక అన్నీ టీవీ చానెల్స్ లో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ షోస్ ని ప్రారంభించారు(Sreemukhi Avinash Kiss). రెస్పాన్స్ మామూలు రేంజ్ లో లేదు. ఇక స్టార్ మా ఛానల్ లో ప్రతీ ఆదివారం ‘ఆదివారం స్టార్ మా పరివారం’ అనే ప్రోగ్రాం ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.

mukku-avinash-kisses-sreemukhi

సరదాగా టీవీ సీరియల్ ఆర్టిస్టులతో చేసే ఈ ఫన్నీ ప్రోగ్రాం కి అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ వస్తున్నాయి. ప్రతీ వారం లాగానే, ఈ వారం కూడా అదిరిపోయే ఫన్ ఎంటర్టైన్మెంట్ తో మన ముందుకు రాబోతుంది. దేనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇక రేపు ప్రసారం అవ్వబొయ్యే ఎపిసోడ్ మొత్తం అదిరిపోయే రేంజ్ కామెడీ తో నిండిపోయి ఉంటుందని ప్రోమో చూస్తే అర్థం అవుతుంది. అయితే ఈ ప్రోమో లో శ్రీముఖి అవినాష్ చెంప పగలగొట్టడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం.

mukku-avinash

ఇక అసలు విషయానికి వస్తే ఈ వారం జరగబోయే ఎపిసోడ్ లో ఒకప్పుడు సూపర్ హిట్స్ గా నిల్చిన సీరియల్స్ లో నటించిన హీరో హీరోయిన్స్ తో ఎపిసోడ్ ప్లాన్ చేసారు(Sreemukhi Avinash Kiss). పాత సీరియల్స్ ఆర్టిస్ట్స్ తో ప్లాన్ చేసిన ఎపిసోడ్ కాబట్టి అవినాష్, ఫైమా లు ఈసారి పాత గెటప్స్ లో కాస్ట్యూమ్స్ వేసుకొని వచ్చారు. వాళ్ళు పండించిన కామెడీ, చేసిన సరదా మొత్తం అక్కడ ఉన్నవాళ్లందరినీ కడుపుబ్బా నవ్వించింది. అయితే తాసుకులో భాగంగా అవినాష్ శ్రీముఖి బుగ్గ మీద ముద్దు పెట్టడబోతున్న సమయం లో శ్రీముఖి అవినాష్ చెంప పగలగొడుతుంది.

sreemukhi-avinash

అయితే ఇదంతా ఫన్ వే లోనే సాగింది కానీ శ్రీముఖి నుండి వచ్చిన ఆ రియాక్షన్ మాత్రం నిజమైనదిగా అనిపించింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీముఖి ఇది వరకు ఎంతో మంది పై ముద్దులు కురిపించింది. అవి సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. ఈమె మాత్రం మిగతా వాళ్లకు ముద్దులు పెట్టొచ్చు కానీ, ఈమెకి మాత్రం ఎవరు ముద్దు పెట్టకూడదేమో, ఇదెక్కడి న్యాయం అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీముఖి ఇటీవలే తానా పెళ్లి పై చేసిన కామెంట్స్ కూడా చాల వైరల్ అయ్యాయి. నా మొగుడు ఇలా ఉండాలి ఆలా ఉండాలి అంటూ శ్రీముఖి చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో దుమారం లేపాయి అనే చెప్పాలి.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts