Friday, September 20, 2024
HomeCinemaRam Charan : రామ్ చరణ్ చెంప పగులగొట్టిన ఉపాసన.. కారణం తెలుసుకొని ఆవేశంతో ఊగిపోతున్న...

Ram Charan : రామ్ చరణ్ చెంప పగులగొట్టిన ఉపాసన.. కారణం తెలుసుకొని ఆవేశంతో ఊగిపోతున్న ఫాన్స్!

Ram Charan : ప్రస్తుతం గ్లోబల్ రేంజ్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ ని సంపాదించుకున్న అతి తక్కువ మంది హీరోలలో ఒకడు మెగా పవర్ స్టార్(Ram Charan Upasana) రామ్ చరణ్. #RRR సినిమాతో ఆయన ప్రపంచం మొత్తాన్ని ఊపేసాడు. ఆయనకీ ఇతర దేశాలలో ఈ సినిమా ద్వారా ఎంత క్రేజ్ పెరిగింది అనే దానికి నిదర్శనం రీసెంట్ గా విడుదలైన ‘రంగస్థలం‘ చిత్రమే. మొదటి రోజు నుండే మంచి ఓపెనింగ్ ని దక్కించుకున్న ఈ సినిమా, ఇప్పటి వరకు 30 మిలియన్ జపనీస్ డాలర్స్ ని వసూలు చేసింది.

upasana-slapped-ram-charan-for-doing-this

ఇప్పటికీ కూడా డీసెంట్ స్థాయి వసూళ్లతో ముందుకు దూసుకుపోతుంది. ఇదే ఆయన ఎదుగుదల కి నిదర్శనం. కేజీఎఫ్ సిరీస్ కి కూడా రాని వసూళ్లు ‘రంగస్థలం’ చిత్రానికి వస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఉపాసన తో పెళ్ళైన కొత్తల్లో రామ్ చరణ్ కి ఎదురైనా ఒక సంఘటన గురించి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అదేమిటంటే పెళ్ళైన కొత్తలో ఆయన ఉపాసనకు ఒక గిఫ్ట్ బహుమతిగా ఇచ్చాడట. రామ్ చరణ్ కి ఆడవాళ్ళకి ఎలాంటి బహుమతులు ఇవ్వాలి, ఎలాంటివి ఇస్తే వాళ్ళు సంతోషిస్తారు అనేవి తెలియదట.

upasana-slapped-ram-charan

అయినా మన ఉపసనే కదా, ఏమి ఇచ్చినా తీసుకుంటుంది అని మనసులో అనుకోని, తనకి తోచిన బహుమతిని తీసుకెళ్లి ఇచ్చాడట. ఉపాసన కృతఙ్ఞతలు చెప్పడం మానేసి రామ్ చరణ్ చెంప పగలగొట్టింది అట. ఆమె చెంప పగలగొట్టే రేంజ్ బహుమతి రామ్ చరణ్ ఏమి ఇచ్చి ఉంటాడు? అని అభిమానులు ఆలోచిస్తున్నారు. ఇకపోతే 11 ఏళ్ళ వీళ్లిద్దరి దాంపత్య జీవితం ఎంతో అన్యోయంగా, సంతోషంగా సాగిపోయింది. రీసెంట్ గానే ఈ దంపతులిద్దరికీ ఒక ఆడబిడ్డ పుట్టింది.

ram-charan-upasana

ఆ చిన్నారి పాపకి క్లిన్ క్లొరా అని పేరు కూడా పెట్టినట్టు రీసెంట్ గానే అధికారికంగా అభిమానులకు తెలిపారు. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే డైరెక్టర్ శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతుంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక సెప్టెంబర్ నెల నుండి రామ్ చరణ్(Ram Charan Upasana) బుచ్చి బాబు తెరకెక్కించే సినిమాలో నటించబోతున్నాడు.

ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే బయటకి రానున్నాయి. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన సుకుమార్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts