Friday, September 20, 2024
HomeCinemaPradeep : ప్రదీప్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఈమె.. ఫోటో వైరల్..

Pradeep : ప్రదీప్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఈమె.. ఫోటో వైరల్..

Pradeep : మన తెలుగు బుల్లి తెరపై ఎందరో యాంకర్స్ వస్తున్నారు పోతుంటారు. కానీ తమకంటూ ఒక స్టైల్ ఏర్పరుచుకొని గత కొద్దీ సంవత్సరాల నుండి బుల్లితెరపై పాతుకుపోయిన యాంకర్లు కొందరే ఉంటారు. వారిలో మొదట మనం చెపుకోవాలిసిన పేరు యాంకర్ సుమ. ఆ తావతా స్థానంలో యాంకర్ ప్రదీప్(Pradeep Marriage) పేరు చెప్పుకోవడం లో ఎలాంటి సందేహం లేదు మరియు అతని కామెడీ టైమింగ్ తో జనాలను కడుపుబ్బా నావిస్తాడు. ప్రదీప్ ప్రస్తుతం ఎన్నో టీవీ షోస్ కు యాంకర్ గా వ్యవహరిస్తుండు మరియు

pradeep-machiraju-is-going-to-marry-serial-actress-likitha
ఇతనికి బోలెడంత మంది అభిమానులు కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ప్రదీప్ సినిమాలు కూడా చేసాడు. ఈయన సినిమాలలో కమెడియన్ క్యరెక్టర్లు చేసే ఈయన ఏకంగా సినిమాలో హీరోగా చేసాడు. ఈయన చేసిన సినిమా మంచి విజయం సాధించింది. ఇకపోతే ప్రదీప్ వయసు 30 సంవత్సరాలు దాటాయి. కానీ ఇంకా ఈయన పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఈ మధ్య ప్రదీప్ పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి మరియు అవని ఫేక్ న్యూస్ అంటూ ఆయన వాటిని కొట్టి పడేసారు.

Pradeep-Marriage-with-likitha

అయితే చాలా రోజుల తర్వాత మల్లి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే.. ప్రదీప్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఈమె అని నేటిన్ట్లో ఓ ఫోటో హల్చల్ చేస్తుంది. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి గురించి మనం తెలుసుకుందాం. ప్రదీప్ ఇటీవల జీ తెలుగు లో సూపర్ క్వీన్స్ 2 షో ను హోస్ట్ చేస్తున్నారు మరియు తన షోకు వచ్చిన అమ్మాయిలతో గేమ్స్ ఏడిపిస్తూ అందరిని అలరిస్తున్నాడు. అయితే ఈ షో గ్రాండ్ ఫినాలే కు చేరుకుంది మరియు దానికి గాను హిడింబా సినిమా టీమ్ షోకు స్పెషల్ గెస్ట్స్ గా వచ్చారు.

Pradeep-Machiraju

ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె ప్రదీప్ ను ఓ ప్రశ్న అడిగారు. అప్పటిలో ప్రదీప్ నువ్వు స్వయంవరం అని ఓ షో చేసారు కాదు ఇది కూడా అలాంటిదేనా అందరు అమ్మాయిలే ఉన్నారు అని అడిగారు. ప్రదీప్ నవ్వుకుంటూ ఆ షో కతం అయ్యింది మరియు సామాను సదురుకొని ఇంటికి వెళ్లిపోయారు అని కామెడీ గా జవాబు ఇచారు.

ఈ షో లో టాప్ అయిదు కంటెస్టెంట్స్ లో ఒకరు మన సీరియల్ నటి లిఖిత. ఆమె ప్రదీప్ కు ఓ ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ గా ఇచ్చింది మరియు దానిని పట్టుకొని తెగ మురిసిపోయాడు ప్రదీప్. ఈ వీడియో చుసిన ప్రదీప్ ఫాన్స్(Pradeep Marriage) లిఖితనే ప్రదీప్ కు కాబోయే భార్య అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts