Sunday, October 6, 2024
HomeCinemaTamannaah : తమన్నాకు కాస్ట్లీ డైమండ్ రింగ్ గిఫ్ట్ ఇచ్చిన ఉపాసన.. ఎందుకో తెలుసా..?

Tamannaah : తమన్నాకు కాస్ట్లీ డైమండ్ రింగ్ గిఫ్ట్ ఇచ్చిన ఉపాసన.. ఎందుకో తెలుసా..?

Tamannaah : తమన్నా.. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హ్యాపీ డేస్ అనే చిత్రంతోటి వెండితెరకు పరిచయం అయింది. ఈ సినిమా హిట్ అయ్యాక ఈ బ్యూటీకి వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి మరియు ఆమె ఆ సినిమాలు చేసి టాప్ హీరోయిన్(Upasana Tamannaah) స్థాయికి ఎదిగింది. తమన్నా కు మన తెలుగు ప్రజలు మిల్కీ బ్యూటీ అని ముద్దు గా పిలుచుకుంటారు. అయితే ఇప్పుడు ఈమె గురించి ఓ వార్తా వైరల్ అవుతుంది. అదే, ఉపాసన తమన్నా కు ఖరీదైన డైమండ్ రింగ్ గిఫ్ట్ గా ఇచ్చిందన్న న్యూస్ సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.

upasana-gifted-costly-diamond-ring-to-tamannah-is-going-viral-now

టాలీవుడ్ లో అంత మంది నటిలు ఉండగా ఉపాసన తమన్నా కే ఎందుకు ఇంత కాస్టలీ గిఫ్ట్ ఇచ్చింది అని ప్రజలు అనుకుంటున్నారు. అయితే ఈ డైమండ్ రింగ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇది ప్రపంచం లోనే అతి ఖరీదైన డైమండ్ రింగ్స్ లో ఇది మూడో స్తానంలో ఉంటుందట. ఇంత కాస్టలీ గిఫ్ట్ ఇవ్వడానికి, ఉపాసన మరియు తమన్నా మధ్య ఎం ఉందొ ఇప్పుడు మనం తెలుసుకుందాం. తమన్నా అందరు బడా బడా స్టార్లతో సినిమాలు చేసింది. అయితే ఈ అమ్మడు చిరంజీవి సైర నరసింహ రెడ్డి సినిమాలో నటించింది.

upasana-gifted-costly-diamond-ring-to-tamannaah

అయితే ఉపాసన ఈ సినిమాలో తమన్నా అందం మరియు డాన్స్ చూసి మంత్రముగ్దురాలైందంటా. అందుకని తమన్నాకు ఇదొక గిఫ్ ఇవ్వాలని నిర్ణయించుకొని, తన అందానికి సరిపోయే గిఫ్ట్ ఇవ్వాలని అనుకోని ప్రపంచం లోనే కాస్టలీ డైమండ్ రింగ్ తమన్నా కు ఇచ్చింది. వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం కూడా ఎక్కువే. తమన్నా పెద్ద చిన్న హీరోలు అని తేడా లేకుండా అందరితో సినిమాలు చేసింది మరియు చాలా ఫ్రెండ్లీ గా కూడా ఉంటుంది. అందుకని ఈ అమ్మడు 18 సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు.

tamannaah

ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ అంటూ అటుఇటు తిరుగుతుంది. బాలీవుడ్ లో తమన్నా సినిమాలు మరియు వెబ్ సిరీస్ చేస్తుంది. ఈ మధ్య కాలం లో ఆమె హిందీలో ఓ వెబ్ సిరీస్ లో రెచ్చిపోయింది. దింట్లో తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి ఇంటిమేట్ సీన్లు చేసింది మరియు టాప్ లేకుండా షాట్ లో నటించింది.

ఇది చూసిన ప్రజలు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇలా చేసింది మనం చూసిన తమన్నా నేనా అని ఆశ్చర్యపోయారు. ఏది ఏమైనా ఆమె కు టాలీవుడ్ సినిమా ఛాన్సులు తగ్గడం తో ఆమె(Upasana Tamannaah) బాలీవుడ్ వైపు తన మఖం మార్చేసింది

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts