Friday, September 20, 2024
HomeCinemaMahesh Babu : నమ్రతను చేసుకోకపోయుంటే మహేష్ నందమూరి అల్లుడు అయ్యేవాడట..

Mahesh Babu : నమ్రతను చేసుకోకపోయుంటే మహేష్ నందమూరి అల్లుడు అయ్యేవాడట..

Mahesh Babu : మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. తన చిన్న తనంనుండి సినిమాలలో నటించుకుంటా తన కంటూ అభిమానులను అప్పట్లోనే సంపాదించుకుండు. ఈయన(Mahesh Babu Balakrishna) సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ లను బద్దలు కొట్టాయి మరియు తెలుగు ప్రజలు మహేష్ బాబును సూపర్ స్టార్ అని బిరుదును కూడా ఇచ్చారు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పాన్ వరల్డ్ అంటూ అభిమానులు తెగ ఆనందపడుతున్నారు.

balakrishna-wanted-mahesh-babu-to-marry-his-edler-daughter

గతంలోకి వెళితే మహేష్ బాబు నమ్రత ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే మహేష్ నమ్రతను పెళ్లి చేసుకోకపోతే నందమూరి ఇంటికి అల్లుడిగా వెళ్తుండేటా. అవును మీరు విన్నది నిజమే. నందమూరి బాలకృష్ణ తన పెద్ద కూతురిని మహేష్ బాబుకు ఇచ్చి పెళ్లి చేద్దాం అని అనుకున్నారట. ఈ విషయం బాలకృష్ణ మహేష్ తండ్రి అయినా కృష్ణ గారితో కూడా మాట్లాడాడట. అయితే వీరిద్దరూ ఈ పెళ్లి విషయం మాట్లాడాక ఇపుడే పెళ్లి వొద్దు సినిమాలలోకి ఇప్పుడే హీరోగా వచ్చాడు కదా అని అన్నారట కృష్ణ.

balakrishna-mahesh-babu

సరే కొంత కాలం ఆగి వీరిద్దరికి పెళ్లి చేదాం అని బాలకృష్ణ అనుకున్నారట. కొన్ని నెలలు గడిశాక బాలయ్య మన సూపర్ స్టార్ మహేష్ బాబును పెళ్లి గురించి అడ్డగానె, మహేష్ నేను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్న అని కుండా బద్దలుకొట్టాడట. ఇది విని ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు బాలకృష్ణ. ఈ విషయం కొని రోజులకు మహేష్ నమ్రతను తీసుకువెళ్లి తన తండ్రి కృష్ణకు చెప్పాడు. కృష్ణ మొదట తనకు ఇష్టం లేదు అన్న, కొని రోజులకు తన మనసు మార్చుకున్నారు.

mahesh-babu-namrata

ఆ తరువాత వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వీరు ఇప్పటికి చాలా అన్యోన్యంగా ఉంటారు. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడి పేరు గౌతమ్ మరియు కుమార్తె పేరు సితార. (Mahesh Babu Balakrishna)ఈ మధ్య వీరి కూతురు సితార సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటుంది మరియు ఫాషన్ మోడల్ గా కూడా ఫోటోషూట్స్ చేస్తుంది.

ఈమెను చూసి చిన్న వయసులోనే ఇంత ఫాస్ట్ ఉంది అని నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. ఇక గౌతమ్ అయితే మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమాలో వెండితెర మీద కనిపించారు. క్లైమాక్స్ లో ని ఓ సీన్లో గౌతమ్ ఉండేలా ప్లాన్ చేసారు దర్శకుడు సుకుమార్.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts