Saturday, November 23, 2024
HomeCinemaSamantha : సమంత బాలి ట్రిప్ లో వేసుకున్న డ్రెస్ ఖరీదు ఎంతో తెలిస్తే మతిపోతుంది..

Samantha : సమంత బాలి ట్రిప్ లో వేసుకున్న డ్రెస్ ఖరీదు ఎంతో తెలిస్తే మతిపోతుంది..

Samantha : టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత ఓ స్టార్ హీరోయిన్. నాగచైతన్య ఏం మాయ చేసావే సినిమా తో సమంత తెలుగు ప్రజలకు పరిచయమైంది. ఆ సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీ. ఈ సినిమా(Samantha Bali Vacation) అప్పట్లో బారి విజయం సాధించింది మరియు సినిమా ఆఫర్లు వరుసగా వచ్చిపడాయి. సమంత స్టార్ హీరోల సరసన నటించింది మరియు స్టార్ స్టేటస్ ను అందుకుంది. కానీ ఈ మధ్య సమంత టైం బాలేదని చెప్పాలి. ఇటీవల ఆమె చేసిన సినిమాలు డిసాస్టర్ గా నిలిచాయి.

here-are-the-details-of-samantha-green-dress-which-she-wore-in-bali-vacation

వీటితో పాటు ఆమెకు మయోసిటిస్ అనే వ్యాధి సమస్యల కారణంగా ఈ బ్యూటీ సినిమాలకు కొద్దీ కాలం బ్రేక్ ఇచ్చింది మరియు ఈ వ్యాధి నుండి కోలుకున్నాక సమంత మల్లి సినిమాలు చేయడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన ఖుషి సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమయింది. ఈ సినిమాల సామ్ సరసన విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్నాడు. విజయ్ కూడా వరుస ఫలాప్స్ చెవి చూసాడు. వీరిద్దరి హోప్స్ అయితే ఖుషి సినిమా మీదే ఉంది.

samantha-bali-vacation

సమంత తెలుగు తో పాటు ప్రస్తుతం బాలీవుడ్ లో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ కూడా చేస్తుంది. ఖుషి సినిమా సెప్టెంబర్ 1 న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అవుతుంది. ఈ సినిమాను శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో పాటు సిటాడెల్ షూటింగ్ కూడా పూర్తిచేసింది మరియు ఇది కూడా విడుదలకు రెడీగా ఉంది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేసింది మరియు అమెరికాకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంది. మయోసిటిస్ చికిత్స కోసం ఆమె అమెరికాకు వెళ్లి మల్లి తిరిగివచ్చాక సినిమాలు సైన్ చేస్తా అని చెప్పింది.

samantha

అయితే ఈ బ్యూటీ చికిత్స కోసం అమెరికా వెళ్లేముందు ఓ వకాషన్ ప్లాన్ చేసుకుంది మరియు దానికిగాను ఆమె కోయామ్బతూర్ లోని ఫేమస్ ఇషా ఫౌండేషన్ కు వెళ్ళింది. ఆమె సడుగురు నిర్వహించిన కార్యక్రమాలలో(Samantha Bali Vacation) పాలుగొని ప్రశాంతత కోసం ధ్యానం కూడా చేసింది. ఈ వీడియోలు మరియు ఫోటోలను సామ్ తన ఇంస్టాగ్రామ్ కాతాలో పోస్ట్ చేసింది.

దీని తరువాత సమంత తన స్నేహితురాలితో కలిసి ఇండోనేషియా లోని బాలి కి వెళ్ళింది. బాలి అందాలను ఆస్వాదిస్తూ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలలో ఆమె వేసుకున్న గ్రీన్ కలర్ డ్రెస్ ధర ముపై వేళ్ళ అయిదొందలు అంట. ఇపుడు ఇదే న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts