Friday, September 20, 2024
HomeCinemaRajamouli : రాజమౌళి లో ఇంత రాక్షసత్వం ఉందా..! షూటింగ్ లొకేషన్స్ లో ఇలా ప్రవర్తిస్తాడా..!

Rajamouli : రాజమౌళి లో ఇంత రాక్షసత్వం ఉందా..! షూటింగ్ లొకేషన్స్ లో ఇలా ప్రవర్తిస్తాడా..!

Rajamouli : టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ కి కొన్ని చెత్త లక్షణాలు కూడా ఉంటాయి, అది వాళ్ళ తప్ప్పు కాదు, వాళ్ళ సహజ గుణమే అంత. అలా దర్శక ధీరుడు రాజమౌళి కి కూడా ఒక చెత్త లక్షణం ఉంది. రాజమౌళి తో సినిమా చేస్తే చాలు పాన్ వరల్డ్ లోకి వెళ్ళిపోతారు, తిరుగులేని స్టార్ స్టేటస్ ని దక్కించుకుంటారు చాలా తేలికగా అని అనుకుంటే(Rajamouli Bad Habit) పప్పులో కాళ్ళు వేసినట్టే. ఆయనతో సినిమా చేస్తే కచ్చితంగా అలాంటి సూపర్ స్టార్ స్టేటస్ రావడం తథ్యం, కానీ దానికి తగ్గ కృషి చెయ్యాలి, ఆయన పెట్టె టార్చర్ భరించాలి.

do-you-know-director-rajamouli-has-this-bad-habit-what-is-it

అవన్నీ చేస్తేనే ఆ స్థాయికి రాగల్తారు. రాజమౌళి తన హీరోలతో ఎంతో స్నేహం గా ఉంటాడు. కానీ పని విషయం లో మాత్రం రాక్షసుడిగా వ్యవహరిస్తాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ , ప్రభాస్ ఇలా ఎంత పెద్ద హీరో అయినా ఆయన లెక్క చెయ్యడు. షాట్ సరిగా రాకపోతే ఇష్టమొచ్చినట్టు అరిచేస్తాడు, #RRR షూటింగ్ సమయం లో కూడా ఇలాంటివి చాలానే జరిగాయని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. అలా ఒత్తిడి చెయ్యబట్టే ప్రతీ షాట్ అంత అద్భుతంగా వచ్చింది.

rajamouli-director

ఇక యూనిట్ సభ్యులతో కూడా రాజమౌళి చాలా కోపం గా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. అడిగిన పని అడిగిన సమయం లో చెయ్యకపోతే ఆయనకీ చాలా కోపం వచ్చేస్తుంది. కొంతమందిని ఆయన పనిలో నుండి తీసేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయట. ఆయనలో ఈ ఒక్కటి నచ్చదని ఆయనతో పని చేసిన హీరోలు , హీరోయిన్లు పలు ఇంటర్వ్యూస్ లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే #RRR చిత్రం తో ఆస్కార్ లెవెల్ కి వెళ్లొచ్చాడు రాజమౌళి.

director-rajamouli

ఆ చిత్రం తర్వాత మహేష్ బాబు తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి 1500 కోట్ల రూపాయిలు ఖర్చు చేయబోతున్నట్టు సమాచారం. మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించబోతున్నారు మేకర్స్.

త్వరలోనే దీనికి సంబంధించి(Rajamouli Bad Habit) అప్డేట్ కూడా రాబోతుంది అట. ఈ ప్రాజెక్ట్ కోసం అటు మహేష్ అభిమానులు, ఇటు సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts